ప్ర‌ధాన‌ మంత్రి యుకె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా యుకె-ఇండియా సంయుక్త ప్ర‌క‌ట‌న (ఏప్రిల్ 18,2018)

April 18th, 07:02 pm



భారతదేశం- యూకే సంబంధాలు విభిన్నమైనవి, విస్తృతమైనవని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ

April 18th, 02:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి తెరెసా మేతో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు పలు రంగాలలో భారత్-యూకే సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి అభిప్రాయాలను మార్చుకున్నారు.

ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించనున్న ప్రధాని మోదీ, ప్రధాని థెరిస్సా మే

April 18th, 10:20 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూకే ప్రధానమంత్రి థెరిస్సా మే లండన్లోని బయోమెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.

లండన్ కు చేరుకున్న ప్రధాని మోదీ

April 18th, 04:00 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లండన్ చేరుకున్నారు, అక్కడ ఆయన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వనేతల సమావేశానికి హాజరవుతారు. ప్రధాని తెరెసా మేతో చర్చలలో పాల్గొని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

స్వీడ‌న్ కు మ‌రియు యుకె కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

April 15th, 08:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడ‌న్ కు మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు ప‌ర్య‌ట‌న‌ నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానితో సంభాషించిన ప్రధాన మంత్రి; మాన్ చెస్టర్ లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో బ్రిటన్ కు ఆయన సంఘీభావ వ్యక్తీకరణ

May 24th, 11:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మే తో ఈ రోజు మాట్లాడారు. మాన్ చెస్టర్ లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో బ్రిటన్ కు ఆయన సంఘీభావాన్ని తెలియజేశారు.

ప్రధాన మంత్రిని కలుసుకున్న బ్రిటీష్ ఎంపీల ప్రతినిధి వర్గం

February 14th, 03:37 pm

An eight-member delegation of British Parliamentarians called on Prime Minister Narendra Modi. The Prime Minister said that the relations between India and UK have strong bipartisan support in both countries, and called for enhanced interactions between the Parliamentarians of both countries.

India-UK partnership is nurtured by our shared values & people-to-people linkages: PM Modi

November 07th, 03:56 pm

During the joint press statement with the UK Prime Minister, PM Narendra Modi said that the strategic partnership between both countries is geared towards meeting 21st century challenges and contributing to global good. PM stated that Science and Technology is a vibrant and fast growing space in India-UK partnership. Both countries discussed defence & security partnership. The UK also backed India’s membership of UNSC and NSG.

Science and Technology: A vibrant and fast growing space in India-UK partnership

November 07th, 03:55 pm

PM Narendra Modi welcomed the decisions taken to boost India-UK partnership in the field of science and technology. He took note that under ‘Newton-Bhabha Programme’, scientists of both countries are researching on eliminating several diseases. PM Modi also stated that in the coming times, both countries will set up a ‘Clean Energy Centre’.

ఇండియా- యుకె టెక్ శిఖ‌రాగ్ర సమావేశంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం, న్యూ ఢిల్లీ (న‌వంబ‌ర్ 7, 2016)

November 07th, 10:30 am

Addressing India-UK Tech Summit, PM Modi today said that both countries, the two countries linked by history, could work together to define knowledge economy of 21st century. Prime Minister said that the world is at an inflection point where technology advancement is transformational. PM Modi added that Science, Technology and Innovation are immense growth forces and will play a very significant role in India-UK relationship.

ప్రధాన మంత్రి తో టెలిఫోన్ లో మాట్లాడిన బ్రిటిషు ప్రధాని

November 03rd, 08:24 pm

British Prime Minister, Theresa May made a telephone call to PM Modi today. Both leaders agreed that there is substantial scope for further strengthening bilateral cooperation across a range of sectors, including Science & Technology, Finance, Trade & Investment, and Defence & Security.

PM Modi meets Prime Minister of United Kingdom, Ms. Theresa May

September 05th, 11:32 am

Prime Minister Shri Narendra Modi met the Prime Minister of United Kingdom, Ms. Theresa May today. Wide-ranging talks were held between both the leaders to further the bilateral ties between India and United Kingdom.

PM's telephonic conversation with Prime Minister of UK

July 27th, 09:45 am



PM congratulates Mrs. Theresa May, on taking over as the new PM of UK; appreciate contribution of Mr. David Cameron in strengthening India-UK ties

July 14th, 05:56 pm