హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్లవ్యక్తం అవుతున్న ఉత్సాహం తాలూకు దృష్టాంతాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
August 14th, 02:34 pm
హర్ ఘర్ తిరంగా అభియాన్ ను దేశం అంతటా వేడుక గా జరుపుకొంటున్నటువంటి వివిధ దృష్టాంతాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.Prime Minister addresses the 3rd meeting of National Committee on “Azadi ka Amrit Mahotsav”
August 06th, 08:58 pm
PM Modi addressed the 3rd National Committee meeting on Azadi Ka Amrit Mahotsav in New Delhi. He said that the emotional flavour of Azadi ka Amrit Mahotsav was the core of the campaign. The patriotic fervour which was witnessed during the freedom struggle was unprecedented. It is the same fervour which we need to imbibe in our current generation and channelise it for nation building.శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 02nd, 10:16 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ను బలపరచవలసింది గా ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
July 22nd, 09:31 am
‘ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమం’ (‘హర్ ఘర్ తిరంగా అభియాన్’) ను బలపరచవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల కు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర భారతదేశాని కి ఒక జెండా అనేది ఉండాలని స్వప్నించినటువంటి వ్యక్తుల యొక్క అసాధారణమైన సాహసాన్ని మరియు ప్రయాసల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. మువ్వన్నెల జెండా తో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి కమిటీ మరియు పండిత్ నెహ్రూ గారు ఆవిష్కరించినటువంటి తొలి త్రివర్ణ పతాకం గురించిన కొన్ని ఆసక్తిదాయక అంశాల ను కూడా ఆయన ఈ సందర్భం లో శేర్ చేశారు. జులై 22వ తేదీ కి మన చరిత్ర లో ఒక విశేషమైన ప్రాసంగికత ఉంది, ఎందుకంటే 1947వ సంవత్సరం లో ఇదే రోజు న మన జాతీయ పతాకాన్ని అంగీకరింపచేసుకోవడం జరిగింది అని ఆయన అన్నారు.