టిఇఆర్ఐ కి చెందిన వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రసంగం పాఠం
February 16th, 06:33 pm
ఇరవై ఒకటో వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో మీతో కలసి పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొదట గుజరాత్ లో మరియు ప్రస్తుతం జాతీయ స్థాయి లో, నేను 20 సంవత్సరాల పదవీ కాలం లో ఉండగా, పర్యావరణం మరియు నిరంతర అభివృద్ధి అనేవి నా దృష్టి లో కీలకమైన శ్రద్ధ అవసర పడిన రంగాలు గా ఉంటూ వచ్చాయి.టి.ఈ.ఆర్.ఐ. నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన - ప్రారంభోపన్యాసం
February 16th, 06:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇంధనం మరియు వనరుల సంస్థ (టి.ఈ.ఆర్.ఐ) నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు లో ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు, శ్రీ లూయిస్ అబినాదర్; గయానా అధ్యక్షుడు, డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ; ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్, శ్రీమతి అమీనా జె మహమ్మద్; కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.వరల్డ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ సమ్మిట్ 2018 ని రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 15th, 03:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు శుక్రవారం ఫిబ్రవరి 16వ తేదీన వరల్డ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ సమ్మిట్ 2018 సంచిక (డబ్ల్యుఎస్‌డిఎస్ 2018)ని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించనున్నారు. డబ్ల్యుఎస్‌డిఎస్ అనేది ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టిఇఆర్ఐ) యొక్క ప్రధానమైన వేదిక. సుస్థిరమైన అభివృద్ధి, శక్తి ఇంకా పర్యావరణ రంగాలలో మేధావులను, ప్రపంచ నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.