సింగపూర్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
September 05th, 03:00 pm
సింగపూర్ అధ్యక్షుడు గౌరవనీయ హెచ్.ఇ. థర్మన్ షణ్ముగరత్నంతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గురువారం సమావేశమయ్యారు.PM Modi arrives in Singapore
September 04th, 02:00 pm
PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.బ్రూనై దారుస్సలాం మరియు సింగపూర్లలో ప్రధాని పర్యటన
September 03rd, 07:30 am
మరో రెండు రోజుల్లో ప్రధాని మోదీ బ్రూనై దారుస్సలాం, సింగపూర్లలో పర్యటించనున్నారు. భారతదేశం-బ్రూనై దారుస్సలాంలో, ప్రధాని మోదీ హిజ్ మెజెస్టి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో సమావేశం కానున్నారు. సింగపూర్లో ఆయన అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, పీఎం లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రి లీ సీన్ లూంగ్, ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్లతో చర్చలు జరుపుతారు.సింగపూర్ లో అధ్యక్షఎన్నికల లో గెలిచినందుకు శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
September 02nd, 10:40 am
సింగపూర్ కు అధ్యక్షుని గా శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన సింగపూర్ సీనియర్ మంత్రి మరియు కోఆర్డినేటింగ్ మినిస్టర్ ఫర్ సోశల్ పాలిసీస్ శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం
January 06th, 04:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సింగపూర్ సీనియర్ మంత్రి మరియు కోఆర్డినేటింగ్ మినిస్టర్ ఫర్ సోశల్ పాలిసీస్ శ్రీ థర్ మన్ శణ్ముగరత్నం ఈ రోజు న సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన శ్రేష్ఠులు సింగపూర్ ఉప ప్రధాని శ్రీ థర్మన్ షణ్ముగరత్నమ్
July 22nd, 12:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రేష్ఠులు సింగపూర్ ఉప ప్రధాని శ్రీ థర్మన్ షణ్ముగరత్నమ్ ఈ రోజు సమావేశమయ్యారు. శ్రేష్ఠులు సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియన్ లూంగ్ 2016 అక్టోబరులో చేపట్టిన భారతదేశ పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. అప్పటి శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఉభయ పక్షాలు తీసుకొన్న తదుపరి చర్యలను శ్రీ మోదీ ప్రశంసించారు కూడా.My vision for India is rapid transformation, not gradual evolution: PM Narendra Modi
August 26th, 11:06 am
“My vision for India is rapid transformation, not gradual evolution”, said PM Narendra Modi while addressing a NITI Aayog programme. PM Modi said that if India has to meet the challenge of change, mere incremental progress was not enough. He mentioned that we have to change laws, eliminate unnecessary procedures, speed up processes and adopt technology. “We cannot march through the twenty first century with the administrative systems of the nineteenth century”, the PM added.Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore calls on PM
August 26th, 10:00 am
Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore met PM Narendra Modi. PM Modi conveyed his heartfelt condolences to the people of Singapore on the sad demise of former President S. R. Nathan. Mr. Shanmugaratnam briefed the Prime Minister on the status of various bilateral cooperation initiatives, especially in the areas of Skill Development and Smart Cities.