తంజావూరు నిజానికి చాలా సుందరమైంది సుమా: ప్రధాన మంత్రి
December 08th, 09:40 pm
హాలీవుడ్ నటుడు శ్రీ మైకల్ డగ్‌లస్ తంజావూరు ను సందర్శించిన సందర్భం లో సామాజిక మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు.వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అనేక పథకాల శంకుస్థాపన సందర్భంగా చెన్నైలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం పూర్తి పాఠం
February 14th, 11:31 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.తమిళనాడులో పలు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన
February 14th, 11:30 am
తమిళనాడు రాష్టంలో చేపట్టే పలు కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు ఆయనశంకుస్థాపన చేశారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో,. ఎం.కె.-1ఎ పేరిట రూపొందించిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకును ఆయనసైన్యానికి అప్పగించారు.ఈ నెల 14న తమిళ నాడు ను, కేరళ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
February 12th, 06:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.స్థానిక బొమ్మల కు ఖ్యాతి దక్కడం కోసం ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ‘మన్ కీ బాత్’ లో చెప్పిన ప్రధాన మంత్రి
August 30th, 03:43 pm
పిల్లల కు కొత్త కొత్త ఆటబొమ్మల ను అందుబాటు లోకి తీసుకురావడం మరియు భారతదేశం ఏ విధం గా బొమ్మల ఉత్పత్తి కేంద్రం గా మారగలదనే అంశాల పై చిల్డ్రన్ యూనివర్సిటీ ఆఫ్ గాంధీ నగర్ తో, కేంద్ర మహిళా మరియు శిశు వికాసం మంత్రిత్వ శాఖ తో మరియు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ తో తాను జరిపిన చర్చోపచర్చల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) తాజా ప్రసంగం లో వెల్లడించారు. ఆటవస్తువులు చురుకుదనాన్ని పెంచడం ఒక్కటే కాకుండా, మన మహత్త్వాకాంక్షల కు రెక్కల ను కూడా తొడుగుతాయని ఆయన అన్నారు. ఆటబొమ్మలు కేవలం వినోదాన్నే అందించవు, అవి వినోదం తో పాటు మన మేధో వికాసానికి తోడ్పడుతాయి, అలాగే ఆటబొమ్మలు మన సంకల్పాన్ని కూడా ప్రోత్సహిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.