వ్యాపార రంగ ప్రముఖుడు శ్రీ ఎలోన్ మస్క్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 21st, 08:22 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంకేతిక విజ్ఞాన రంగం లో అగ్రగామి వ్యక్తి, వ్యాపార రంగ ప్రముఖుడు మరియు టెస్లా ఇంక్. ఎండ్ స్పేస్ ఎక్స్ ల యొక్క సిఇఒ; ట్విటర్ కు యజమాని, సిటిఒ, ఇంకా చెయర్ మన్; బోరింగ్ ఎండ్ ఎక్స్-కార్ప్ ల వ్యవస్థాపకుడు, న్యూరాలింక్ మరియు ఒపెన్ఎఐ ల సహ వ్యవస్థాపకుడైన శ్రీ ఎలోన్ మస్క్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమ లలో విలువను సృష్టించే ప్రక్రియను పటిష్ట పరచవలసిందిగా వైజ్ఞానిక సముదాయానికి పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
January 04th, 03:15 pm
ద్రవ్య సృ జన కోసం విజ్ఞాన శాస్త్రం లో విలువ ను సృష్టించడాన్ని విస్తరించండి అంటూ శాస్త్రవేత్తల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు. నేశనల్ మెట్రాలజీ కాన్‌క్లేవ్ 2021 సందర్భం లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘నేశనల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళి’ ని దేశ ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశనల్ ఇన్‌వైరన్ మంటల్ స్టాండర్డ్స్ లబారటరి కి శంకుస్థాపన కూడా చేశారు.న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మెట్రాలజీ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ మూల పాఠం
January 04th, 11:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.జాతీయ తూనికలు కొలతల సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి
January 04th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జాతీయ మెట్రాలజీ సదస్సు 2021 నుద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పరమాణు కాలసూచి, భారతీయ నిర్దేశక్ ద్రవ్య ప్రణాళిలను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబరెటరీకి వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సదస్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్- నేషనల్ ఫిజికల్ లేబరెటరీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్) న్యూఢిల్లీ దాని 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ సదస్సు థీమ్, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణయించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ డాక్టర్ విజయ్ రాఘవన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.PM’s engagements in NYC and San Jose,California – September 26th, 2015
September 26th, 07:33 pm