PM meets Rohan Bopanna
February 02nd, 10:27 pm
The Prime Minister, Shri Narendra Modi, met tennis player Rohan Bopanna today.మీరాబాయి మన దేశంలోని మహిళలకు స్ఫూర్తి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 29th, 11:00 am
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో భావినా పటేల్ కాంస్య పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం
October 25th, 01:29 pm
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన భావినా పటేల్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఏశియాన్గేమ్స్ 2022 లో టెనిస్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో బంగారు పతకం వచ్చినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 30th, 06:59 pm
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ రోహన్ బోపన్న మరియు క్రీడాకారిణి రుతుజ భోసలే గారు లతో కూడిన జట్టు గెలిచినందుకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.ఏశియాన్ గేమ్స్2022 లో టెనిస్ మెన్స్ డబల్స్ ఈవెంట్ లోభారత క్రీడాకారులు వెండి పతకం గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 29th, 02:18 pm
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో టెనిస్ మెన్స్ డబల్స్ ఈవెంట్ లో వెండి పతకాన్ని క్రీడాకారులు శ్రీ రామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబల్స్ జోడీ గెలిచిన సందర్భం లో వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.ప్రముఖ టెనిస్ క్రీడాకారుడు శ్రీ నరేశ్ కుమార్ కన్నుమూత పట్ల సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి
September 14th, 04:27 pm
టెనిస్ క్రీడ లో ప్రముఖ ఆటగాడు అయినటువంటి శ్రీ నరేశ్ కుమార్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
July 13th, 05:02 pm
మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ
July 13th, 05:01 pm
టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
July 13th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయమంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.Fitness is not just a word but a pre-condition for healthy and fulfilling life: PM Modi
August 29th, 10:01 am
PM Narendra Modi launched the FIT India movement today. Speaking at the event, PM Modi said, A fit mind in a fit body is important. PM Modi further said lifestyle diseases are on the rise due to lifestyle disorders and we can ensure we don't get them by being fitness-conscious. The Prime Minister also urged people to make the FIT India movement a Jan Andolan.ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 29th, 10:00 am
నేడు జాతీయ క్రీడా దినం సందర్భం గా న్యూ ఢిల్లీ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. దృఢత్వాన్ని జీవన సరళి లో భాగం గా చేసుకోవాలని దేశ ప్రజల ను ప్రధాన మంత్రి కోరారు.కామన్ వెల్త్ గేమ్స్- 2018 లో టేబుల్ టెన్నిస్ పతకాల విజేతలతో ప్రధాన మంత్రి భేటీ
July 30th, 02:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 సంవత్సరపు కామన్ వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ విభాగం లో పతకాలను గెలుచుకొన్న వారితో ఈ రోజు సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు భవనం లో ప్రధాన మంత్రి ని క్రీడాకారులు కలుసుకొన్నారు.PM congratulates Sania Mirza and Martina Hingis on US Open victory
September 14th, 09:05 am
PM congratulates Leander Paes and Martina Hingis, on winning the mixed doubles title at US Open
September 12th, 12:50 pm
India Shines at the Special Olympic World Summer Games - 2015
August 04th, 05:57 pm
PM congratulates Leander Paes, Martina Hingis and Sumit Nagal for Wimbledon victories
July 13th, 10:24 am
PM congratulates tennis players Sania Mirza and Martina Hingis, on winning Wimbledon women's doubles title
July 12th, 09:44 am
Sania Mirza calls on PM
September 12th, 06:11 pm
Sania Mirza calls on PM