డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
May 25th, 11:30 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 11:00 am
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.త్రిస్సూర్ లోని శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 25th, 09:21 pm
త్రిస్సూర్ పూరం పండుగ సందర్భంగా కేరళ, త్రిస్సూర్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. కేరళ సాంస్కృతిక రాజధానిగా త్రిసూర్ కు పేరుంది. సంస్కృతి ఉన్నచోట సంప్రదాయాలు, కళలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు తత్వశాస్త్రం కూడా ఉంది. పండుగలతో పాటు ఉల్లాసం కూడా ఉంది. త్రిస్సూర్ ఈ వారసత్వాన్ని, అస్తిత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. శ్రీసీతారామస్వామి ఆలయం కొన్నేళ్లుగా ఈ దిశగా డైనమిక్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు మరింత దివ్యంగా, వైభవంగా తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఈ సందర్భంగా శ్రీసీతారామ, అయ్యప్పస్వామి, శివుడికి కూడా బంగారు పూత పూసిన గర్భగుడిని అంకితం చేస్తున్నారు.కేరళ లోని త్రిశూర్ లో శ్రీ సీతారామ స్వామి ఆలయం సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 25th, 09:20 pm
త్రిశూర్ లో గల శ్రీ సీతారామ స్వామి ఆలయం లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. మంగళప్రదం అయినటువంటి త్రిశూర్ పూరమ్ ఉత్సవం తాలూకు సందర్భం లో అందరికీ ఆయన అభినందనల ను తెలియ జేశారు.జూన్17వ మరియు జూన్ 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
June 16th, 03:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 17వ తేదీ మరియు 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. పావాగఢ్ గుట్ట మీద పునర్ అభివృద్ధి పనులు పూర్తి అయిన శ్రీ కాళిక మాత ఆలయాన్ని ప్రధాన మంత్రి జూన్ 18వ తేదీ నాడు ఉదయం సుమారు 9గంటల 15 నిమిషాల వేళ కు సందర్శించి, ఆ ఆలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం సుమారు 11:30 గంటల వేళ లో విరాసత్ వన్ ను ఆయన సందర్శించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పూట దాదాపు 12గంటల 30 నిమిషాల వేళ కు ఆయన వడోదరా లో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో పాలుపంచుకొని, 21,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడమే కాక మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు చేస్తారు.గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఉమియా మాత దేవాలయం 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం
April 10th, 01:01 pm
గుజరాత్‌లోని జనాదరణ, సౌమ్యత, దృఢ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పుర్షోత్తమ్ రూపాలా, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ, పార్లమెంటులో నా సహచరులు, ఇతర ఎమ్మెల్యేలు, పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ మరియు మునిసిపాలిటీలు, ఉమాధం గతిల అధ్యక్షుడు వల్జీభాయ్ ఫల్దు, ఇతర ఆఫీస్ బేరర్లు మరియు సమాజంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులందరూ మరియు పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు మరియు సోదరీమణులు - ఈ రోజు మా ఉమియా 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేను ప్రత్యేక నివాళులర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు!శ్రీరామ నవమి సందర్భంగా జునాగఢ్‌లోని గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన దినోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
April 10th, 01:00 pm
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జునాగఢ్‌లోగల గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముందుగా పవిత్ర శ్రీరామ నవమి, ఆలయ సంస్థాపన దినోత్సవాల నేపథ్యంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైత్య నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిధాత్రి మాత భక్తులందరి మనోభీష్టం నెరవేర్చాలని ప్రార్థించారు. అంతేకాకుండా పవిత్ర గిర్నార్ గడ్డకు శిరసాభివందనం ఆచరించారు.శ్రీరామనవమి సందర్భం లో జూనాగఢ్ లోని ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపనదిన కార్యక్రమం లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
April 09th, 04:33 pm
శ్రీరామ నవమి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట కు గుజరాత్ లోని జూనాగఢ్ లో ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపన దిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాద్యమం ద్వారా ప్రసంగించనున్నారు.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేకుండా భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టం: ప్రధాని మోదీ
September 01st, 04:31 pm
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ 125 వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేశారు. బానిసత్వ కాలంలో, భక్తి భారతదేశ స్ఫూర్తిని సజీవంగా ఉంచుతుందని ప్రధాని అన్నారు. భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేనట్లయితే, భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉండేదని నేడు పండితులు అంచనా వేస్తున్నారని ఆయన అన్నారు.శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125 వ జయంతి సందర్భం లో ఒక ప్రత్యేకమైన స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి
September 01st, 04:30 pm
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో ఒక ప్రత్యేకమైన స్మారక నాణేన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భం లో సంస్కృతి, పర్యటన, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డిఒఎన్ఇఆర్) కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తదితరులు పాలుపంచుకొన్నారు.శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో సెప్టెంబర్ 1న ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేయనున్న ప్రధాన మంత్రి
August 31st, 03:04 pm
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో 125 రూపాయల విలువైన ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని 2021 సెప్టెంబర్ 1 న సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయడమే కాకుండా సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఉత్తరప్రదేశ్ లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సంభాషణ ప్రసంగ పాఠం
August 05th, 01:01 pm
ఈరోజు మీతో మాట్లాడటం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సంతృప్తి ఉంది ఎందుకంటే ఢిల్లీ నుండి పంపే ప్రతి ఆహార ధాన్యం ప్రతి లబ్ధిదారుడి ప్లేట్‌కు చేరుతోంది. సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే మునుపటి ప్రభుత్వాల సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో పేదలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలు దోచుకో బడ్డాయి, అది ఇప్పుడు జరగడం లేదు. యూపీలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అమలు చేస్తున్న విధానం, ఇది నూతన ఉత్తర ప్రదేశ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. నేను మీతో మాట్లాడటం చాలా ఆనందించాను మరియు మీరు మాట్లాడుతున్న ధైర్యం మరియు విశ్వాసానికి సంతృప్తి పొందాను మరియు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ నిజం ఉంది. మీ కోసం పనిచేయాలనే నా ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పుడు కార్యక్రమానికి వెళ్దాం.ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 05th, 01:00 pm
‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లో భాగం గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లబ్ది దారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకొన్నారు.కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 25th, 07:03 pm
కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో ప్రకటించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవ్యమైనటువంటి ఆ దేవాలయ సముదాయాన్ని సందర్శించి, ఆ దేవాలయం గొప్పదనాన్ని గురించి మౌలికం గా అనుభవాన్ని పొందవలసింది గా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా.PM Modi campaigns in Kerala’s Pathanamthitta and Thiruvananthapuram
April 02nd, 01:45 pm
Ahead of Kerala assembly polls, PM Modi addressed rallies in Pathanamthitta and Thiruvananthapuram. He said, “The LDF first tried to distort the image of Kerala and tried to show Kerala culture as backward. Then they tried to destabilize sacred places by using agents to carry out mischief. The devotees of Swami Ayyappa who should've been welcomed with flowers, were welcomed with lathis.” In Kerala, PM Modi hit out at the UDF and LDF saying they had committed seven sins.PM Modi addresses public meetings in Madurai and Kanyakumari, Tamil Nadu
April 02nd, 11:30 am
PM Modi addressed election rallies in Tamil Nadu's Madurai and Kanyakumari. He invoked MGR's legacy, saying who can forget the film 'Madurai Veeran'. Hitting out at Congress, which is contesting the Tamil Nadu election 2021 in alliance with DMK, PM Modi said, “In 1980 Congress dismissed MGR’s democratically elected government, following which elections were called and MGR won from the Madurai West seat. The people of Madurai stood behind him like a rock.”PM Modi addresses public meeting at Dharapuram, Tamil Nadu
March 30th, 02:04 pm
In his first rally in the state of Tamil Nadu before assembly elections, PM Modi addressed a huge gathering in Dharapuram. “India takes great pride in the culture of Tamil Nadu. One of the happiest moments of my life was when I got a chance to speak a few words in the oldest language in the world, Tamil, at the United Nations,” he said.Prime Minister conducts review of Kedarnath Reconstruction project
June 10th, 02:04 pm
Prime Minister today conducted a review of the Kedarnath Math development and reconstruction project with the Uttarakhand state government via video conferencing.