వామ పక్ష తీవ్రవాద (ఎల్ డబ్ల్యుఈ) ప్రాంతాల్లోని భద్రతా సైట్ల వద్ద 2జి మొబైల్ సైట్లను 4జి గా అప్ గ్రేడ్ చేయడానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
April 27th, 08:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం వామ పక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్.డబ్ల్యూ.ఈ) ప్రాంతాలలోని భద్రతా శిబిరాల వద్ద వద్ద 2జి మొబైల్ సేవలను 4జి కి అప్ గ్రేడ్ చేయడం కోసం యూనివర్స ల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.భారీ టెలికాం సంస్కరణలకు ఓకె! కేంద్ర కేబినెట్ ఆమోదం
September 15th, 09:22 pm
టెలికమ్యూనికేషన్ల రంగంలో తలపెట్టిన అనేక నిర్మాణపరమైన భారీ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్రమంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు,.. టెలికాం రంగాన్ని పరిరక్షించడంతోపాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయని భావిస్తున్నారు. సంస్కరణలు,.. నగదు అందుబాటు అవకాశాలను మెరుగుపరుస్తాయని, పెట్టుబడులను ప్రోత్సహించి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై (టి.ఎస్.పి.లపై) నియంత్రణా పరమైన భారాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.