నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని
November 29th, 09:54 am
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.టేకన్‌పుర్ లో డిజిపి/ఐజిపి ల సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 08th, 05:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీ లో డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.సోషల్ మీడియా కార్నర్ 7 జనవరి 2018
January 07th, 07:09 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!టేకన్‌పుర్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి; డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ల సమావేశానికి హాజరు
January 07th, 06:17 pm
డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ కి ఈ రోజు విచ్చేశారు.టేకన్‌పుర్ లోని బిఎస్ఎఫ్ అకాడమీలో డిజిపి ల వార్షిక సమావేశానికి హాజరు కానున్న ప్రధాన మంత్రి
January 06th, 01:09 pm
మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ లో జనవరి 7వ మరియు 8వ తేదీలలో డిజిపి లు మరియు ఐజిపి ల వార్షిక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.