ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్కు ప్రధానమంత్రి అభినందన
October 03rd, 11:34 pm
ఆసియా క్రీడల పురుషుల డెకథ్లాన్లో రజత పతకం సాధించిన తేజస్విన్ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.హై జంప్ లో భారతదేశాని కి తొలి పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 04th, 09:55 am
హై జంప్ లో భారతదేశాని కి ఒకటో పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు. హై జంప్ లో శ్రీ తేజస్విన్ శంకర్ సాధించినటువంటి ఈ కాంస్య పతకం కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో ట్రాక్ ఎండ్ ఫీల్డ్ లో భారతదేశాని కి లభించిన మొట్టమొదటి పతకం.