India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ లో భాగం గా గుజరాత్ లోని అహమదాబాద్ లో గలనరేంద్ర మోదీ స్టేడియమ్ లో జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కొద్ది సేపుచూసిన ప్రధాన మంత్రి మరియు ఆస్ట్రేలియా ప్రధాని
March 09th, 12:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీజ్ గుజరాత్ లోని అహమదాబాద్ లో గల నరేంద్ర మోదీ స్టేడియమ్ లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ లో భాగం గా ఈ రోజు న జరుగుతున్న నాలుగో స్మారక టెస్ట్ మ్యాచ్ ను కాసేపు చూశారు.భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు
February 14th, 10:25 pm
భారతదేశాని కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీ చేతేశ్వర్ పుజారా తన వందో టెస్ట్ మ్యాచ్ లో ఆడడాని కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ప్రధాన మంత్రి నివాసం లో సమావేశమయ్యారు. ఈ భేటీ లో శ్రీ చేతేశ్వర్ పుజారా సతీమణి పూజ గారు కూడా పాలుపంచుకొన్నారు. శ్రీ పుజారా కు శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి: ప్రధాని మోదీ
September 26th, 11:30 am
నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం.. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లాల్సి ఉందని మీకు తెలుసు. కాబట్టి అమెరికా వెళ్లే ముందు 'మన్ కీ బాత్' రికార్డ్ చేయడం మంచిదని అనుకున్నాను. సెప్టెంబర్‌లో 'మన్ కీ బాత్' ప్రసారం అయ్యే తేదీన మరో ముఖ్యమైన రోజు ఉంది. మనం చాలా రోజులను గుర్తుంచుకుంటాం. వివిధ దినోత్సవాలను జరుపుకుంటాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మీరు వారిని అడిగితే, సంవత్సరం మొత్తంలో ఏ రోజు ప్రాధాన్యత ఏమిటో మీకు పూర్తి జాబితాను చెప్తారు. కానీ మనమందరం గుర్తుంచుకోవలసిన మరో రోజు ఉంది. ఈ రోజు భారతదేశ సంప్రదాయాలకు అనుగుణమైంది. ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయాలకు అనుబంధంగా ఉన్న అంశంతో అనుసంధానమైంది. ఇది 'వరల్డ్ రివర్ డే'. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలలో పాల్గొనే భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
August 17th, 11:01 am
టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు పారా అథ్లెట్ల కుటుంబాలు, సంరక్షకులు మరియు కోచ్‌ల కోసం భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. పారా అథ్లెట్ల ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తి కోసం ప్రధాన మంత్రి ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడలకు ఎన్నడూ లేనంత పెద్ద బృందంగా వారి కృషిని అతను ఘనపరిచారు.టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 17th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం సభ్యుల తో, వారి కుటుంబాల తో, శిక్షకుల తో, సంరక్షకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న సమవేశమయ్యారు. ఈ సందర్భం లో క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచారం - ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా హజరు అయ్యారు.‘అమృత్మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారతదేశం నూతన శిఖరాల కు చేరుకొనేటట్టుచూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారని నేనుఆశాభావం తో ఉన్నాను: ప్రధాన మంత్రి
August 02nd, 12:03 pm
భారతదేశం తన ‘అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సందర్భం లో భారత్ నూతన శిఖరాల కు చేరుకొనేటట్టు చూడటానికి 130 కోట్ల మంది భారతీయులు వారి కఠోర శ్రమ ను కొనసాగిస్తారనే ఆశాభావం తో నేను ఉన్నాన ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రధాన మంత్రి – మనసులో మాట – ప్రసారణ తేదీ 27.05.2018
May 27th, 11:30 am
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.PM in Lok Sabha: GST is a Great Step by Team India, Great Step Towards Transformation
August 08th, 10:50 pm
PM Narendra Modi described the Goods and Services Tax (GST) as a “Great Step by Team India,” a “Great Step Towards Transformation,” and a “Great Step Towards Transparency.” He described the imminent passage of the Bill as a victory not for any political party, but for Indian democracy. The Prime Minister said that the consensus over GST proved that Rashtraneeti was above Rajneeti (national issues are above politics) in India. He described the GST as one more pearl in the necklace of ‘Ek Bharat.’Social Media Report-17th July
July 17th, 07:08 pm
PM Modi inaugurates the 11th meeting of the Inter State Council in New Delhi
July 16th, 08:03 pm
Social Media Corner 16th July
July 16th, 07:44 pm
PM’s concluding remarks at the Inter State Council Meeting
July 16th, 07:30 pm
Social Media Corner 10th July
July 10th, 08:45 pm
PM addresses concluding session of 47th Governors' Conference in Rashtrapati Bhawan
February 10th, 07:05 pm
Team India: In Pictures
December 31st, 05:40 pm
Audio, Video and Text of Prime Minister’s ‘Mann ki Baat’ on All India Radio
August 30th, 10:46 am
India's strength lies in simplicity of Indians & their unity: PM Narendra Modi on 69th Independence Day
August 15th, 02:14 pm
PM's address to the nation on 69th Independence Day
August 15th, 10:41 am