ప్రధాని ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
September 05th, 08:07 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యావేత్తలకు నివాళులు అర్పించిన - ప్రధానమంత్రి
September 05th, 09:51 pm
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలలు కనడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దే, ఉత్సుకతను రేకెత్తించే విద్యావేత్తలందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.ఉపాధ్యాయుల దినంనాడు ఉపాధ్యాయుల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
September 05th, 09:58 am
భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో గురువు లు చాటుకొంటున్న అచంచలమైనటువంటి సమర్పణ భావాని కి మరియు వారు ప్రసరింపచేస్తున్నటువంటి మహా ప్రభావాని కి గాను గురువుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినం సందర్భం లో నమస్కరించారు.జాతీయ ఉపాధ్యాయుల పురస్కారం 2023 విజేతల తో ఉపాధ్యాయులదినాని కి ముందు రోజు సాయంత్రం పూట భేటీ అయిన ప్రధాన మంత్రి
September 04th, 10:33 pm
ఉపాధ్యాయుల దినం కంటే ముందు రోజు సాయంత్రం పూట, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరాని కి గాను ‘జాతీయ గురువుల పురస్కారం’ గెలుచుకొన్న వ్యక్తుల తో 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యారు. ఈ సంభాషణ కార్యక్రమం లో 75 మంది పురస్కార విజేత లు పాలుపంచుకొన్నారు.Role of a teacher is to show the light to a person: PM Modi
September 05th, 11:09 pm
On the occasion of Teacher’s day, Prime Minister Narendra Modi interacted with the National Award winning teachers. The Prime Minister highlighted the knowledge and dedication of teachers and pointed out that their biggest quality is a positive outlook that enables them to work with students relentlessly for their improvement.పిఎం-శ్రీ యోజనను ప్రకటించిన ప్రధానమంత్రి
September 05th, 07:12 pm
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ) యోజన కింద దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల స్థాయి పెంపు, అభివృద్ధి చేపట్టనున్నట్టు ప్రకటించారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
September 05th, 06:25 pm
ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఉపాధ్యాయురాలు కావడమేగాక ఒడిసా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేసిన ప్రస్తుత భారత రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం పొందడం ఎంతో విశిష్ట అంశమని ఆయన ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. “ఇవాళ దేశం బృహత్తరమైన స్వాతంత్ర్య అమృత మహోత్సవ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులందరినీ నేను అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.కష్టించి పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయుల దినం సందర్భంలో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి
September 05th, 10:42 am
‘‘కష్టించి పని చేస్తూ, తద్ద్వారా యువ విద్యార్థుల లో విద్య యొక్క ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయుల దినం నాడు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ రాధాకృష్ణన్ జయంతి సందర్భం కావడం తో ఆయన కు శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.మోదీ ప్రభుత్వం విద్యా రంగాన్ని ఈ విధంగా మారుస్తోంది
September 07th, 12:03 pm
ప్రాథమిక, ఉన్నత మరియు వైద్య విద్యపై దృష్టి సారించి, విద్యారంగాన్ని శరవేగంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. 2014 నుండి, మోదీ ప్రభుత్వం కొత్త ఐఐటీ లు, ఐఐఎం లు, ఐఐటీ లు, ఎన్ఐటి మరియు ఎన్ఐడి లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2014 నుండి ప్రతి సంవత్సరం ఒక కొత్త ఐఐటీ మరియు ఐఐఎం తెరవబడతాయి.గురువులదినం నాడు గురు సముదాయానికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి; పూర్వ రాష్ట్రపతిడాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధానమంత్రి
September 05th, 09:20 am
టీచర్స్ డే సందర్భం లో గురువుల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి
September 05th, 10:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో ఉపాధ్యాయుల కు కృతజ్ఞతలు తెలియజేయడం తో పాటు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు శ్రద్ధాంజలి కూడా సమర్పించారు.ఉపాధ్యాయులు అసాధారణమైన మార్గదర్శకులు మరియు సలహాదారులు: ప్రధాని మోదీ
September 05th, 11:42 am
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధనా సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అసాధారణమైన మార్గదర్శకులు మరియు మార్గదర్శకులు, వారు తమ విద్యార్థుల జీవితాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ ద్వారా మన పర్యావరణానికి కలిగే హానిని విద్యార్థులకు వివరించాలని మరియు దానిని విస్మరించమని వారికి సలహా ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉపాధ్యాయ సముదాయాని కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి; పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఆయన జయంతి సందర్భం లో నివాళుల ను అర్పించిన ప్రధాన మంత్రి
September 05th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భం గా ఉపాధ్యాయ సముదాయాని కి శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భం గా కూడా ఆయన కు ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు.ఉపాధ్యాయులు ప్రేరేపిస్తారు, తెలియజేస్తారు అలాగే జ్ఞానోదయం కల్పిస్తారు: ప్రధాని మోదీ
September 05th, 05:27 pm
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు ప్రధానమంత్రి నివాళులర్పించి, ఉపాధ్యాయుల సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీమాట్లాడుతూ, ఉపాధ్యాయులు, సమాచారం, అవగాహన, జ్ఞానోదయం కల్పించేవారన్నారు. పిల్లల జీవితాలపై వారు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారని ప్రధాని మోదీ అన్నారు, ఉపాధ్యాయులు బోధించే విలువలు విద్యార్థులతో జీవితకాలం ఉంటాయి. అని అన్నారు.ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అధ్యాపక సమాజానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని; మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు నివాళులు
September 05th, 10:27 am
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి నివాళులను అర్పించారు.జాతీయ ఉపాధ్యాయుల పురస్కార గ్రహీతల తో సంభాషించిన ప్రధాన మంత్రి
September 04th, 06:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 సంవత్సర జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేత లతో ఉపాధ్యాయ దినోత్సవాని కన్నా ముందు రోజైన నేడు లోక్ కళ్యాణ్ మార్గ్ లో సంభాషించారు. మానవ వనరుల వికాస శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.మనసులో మాట (47 వ సంచిక), ప్రసారణ తేదీ – 26-08-2018
August 26th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! యావత్ భారతదేశం ఇవాళ పవిత్రమైన రక్షాబంధనం పండుగను జరుపుకుంటోంది. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకంక్షలు. సోదర, సోదరీమణుల మధ్యన ఉన్న ప్రేమాభిమానాలకీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికీ ప్రతీక ఈ రక్షాబంధనం పండుగ .సోషల్ మీడియా కార్నర్ 5 సెప్టెంబర్ 2017
September 05th, 07:24 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఉపాధ్యాయ దినం సందర్భంగా ఉపాధ్యాయుల సముదాయానికి ప్రధాన మంత్రి వందనాలు; పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
September 05th, 11:14 am
ఉపాధ్యాయ దినం సందర్భంగా ఉపాధ్యాయుల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని ఆయనకు కూడా ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు.సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2017
August 27th, 07:20 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!