ఈ నెల 7 న ‘‘పరీక్షా పే చర్చా 2021’’ లో విద్యార్థుల తో, గురువుల తో, తల్లితండ్రుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
April 05th, 10:54 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీ న రాత్రి 7 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జరిగే ‘‘పరీక్షా పే చర్చా 2021’’ కార్యక్రమం లో భాగం గా ప్రపంచవ్యాప్త విద్యార్థుల తోను, గురువుల తోను, తల్లితండ్రుల తోను మాట్లాడనున్నారు.Lotus is blooming in Bengal because TMC spawned muck in the state: PM Modi at Brigade Ground rally
March 07th, 02:01 pm
Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.PM Modi addresses public meeting at Brigade Parade Ground in Kolkata
March 07th, 02:00 pm
Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.నూతన జాతీయ విద్యావిధానం-2020 లో భాగంగా ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ అంశంపై ఏర్పాటుచేసిన సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 11th, 11:01 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు, కేంద్ర విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ గారు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధౌత్రే గారు, విద్యావిధానం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి రంగన్ గారు, కమిటీలోని గౌరవ సహచర సభ్యులు, ఈ సదస్సులో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మేధావులు, అధ్యాపకులు, సోదర, సోదరీమణులారా.. ఈరోజు మనమంతా.. భారతదేశ భవ్యమైన భవిష్యత్తుకు పునాది వేసే ఓ చరిత్రాత్మక క్షణంలో భాగస్వాములయ్యాం. నూతన యుగానికి పునాదివేసిన అద్భుతమైన క్షణమిది. 21వ శతాబ్దంలో భారతదేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసేదే మన నూతన జాతీయ విద్యావిధానం.జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం
September 11th, 11:00 am
జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ అనే అంశం పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.ఐఐటి బొంబాయి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటీ బొంబాయి 56 వ స్నాతకోత్సవం వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో ఆవిష్కరణ, మానవజాతికి ఆవిష్కరణ.చేయాలని యువతకు నా విజ్ఞప్తి. మంచి వ్యవసాయ ఉత్పాదకతకు వాతావరణ మార్పును తగ్గించడానికి,, పరిశుద్ధ ఇంధనం నుండి జల పరిరక్షణకు, పోషకాహార లోపంపై పోరాటం నుండి వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకూ, ఉత్తమ ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వస్తాయని మనం నిరూపించుకుందామన్నారు.భారతదేశ పరివర్తన సాధనాలు'గా ఐఐటీలు మారాయి: ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటి బొంబాయి స్నాతకోత్సవంలో, ప్రధాని మోదీ ఐఐటిలు భారతదేశ పరివర్తనకు సాధనాలుగా మారాయని తెలిపారు. భారతదేశంలో మానవీయతకు ఆవిష్కరించడానికి మరియు ఆవిష్కరణకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పును తగ్గించడానికి, మంచి వ్యవసాయ ఉత్పాదకతను, నీటిని పరిరక్షించటానికి, పోషకాహార లోపం నిరోధించడానికి, ప్రభావవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను, ఉత్తమమైన ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వచ్చాయని అని ఆయన చెప్పారు.సోషల్ మీడియా కార్నర్ 31 ఆగష్టు 2017
August 31st, 07:38 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017
August 27th, 11:36 am
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.