జార్ఖండ్- టాటానగర్ లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 15th, 11:30 am
బాబా బైద్యనాథ్, బాబా బసుకినాథ్ పాదాలకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. గిరిజన వీరుడు బిర్సా ముండాకు జన్మనిచ్చిన మాతృభూమికి నా వందనాలు. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు.PM Modi lays foundation stone and dedicates to nation Railway Projects worth more than Rs 660 crore in Tatanagar, Jharkhand
September 15th, 11:00 am
PM Modi laid the foundation stone and dedicated to the nation various railway projects worth over Rs 660 crore in Tatanagar, Jharkhand through video conferencing. He also distributed sanction letters to 32,000 PMAY-Gramin beneficiaries. “Nation’s priorities are its poor, tribals, dalits, deprived, women, youth and farmers”, the PM remarked.సెప్టెంబరు 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో పర్యటించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 09:53 am
సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సెప్టెంబరు 15న ప్రధాన మంత్రి జార్ఖండ్ చేరుకుని ఉదయం 10 గంటలకు టాటానగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్-పాట్నా వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. 10:30 గంటలకు రూ.660 కోట్లకు పైగా విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేస్తారు. జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 20 వేల మంది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనా – గ్రామీణ్ (పీఎంఏవై – జీ) లబ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను ప్రధాని అందజేస్తారు.