2022 చాలా స్ఫూర్తిదాయకంగా, అద్భుతంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 25th, 11:00 am
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.పంజాబ్‌లోని మొహాలిలోని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి , రీసెర్చ్ సెంటర్లో ప్రధానమంత్రి ప్రసంగం
August 24th, 06:06 pm
పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వారీ లాల్ పురోహిత్ జీ, ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, పార్లమెంటులో నా సహచరులు మనీష్ తివారీ జీ, డాక్టర్లందరూ, పరిశోధకులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, నా ప్రియమైన సోదరీసోదరులు. పంజాబ్‌లోని ప్రతి మూల నుండి వచ్చిన వారు!PM dedicates Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Sahibzada Ajit Singh Nagar (Mohali)
August 24th, 02:22 pm
PM Modi dedicated Homi Bhabha Cancer Hospital & Research Centre to the Nation at Mohali in Punjab. The PM reiterated the government’s commitment to create facilities for cancer treatment. He remarked that a good healthcare system doesn't just mean building four walls. He emphasised that the healthcare system of any country becomes strong only when it gives solutions in every way, and supports it step by step.టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
May 25th, 11:08 am
టాటా మెమోరియల్ ప్లాటినం జూబ్లీ మైల్ స్టోన్ బుక్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ మోదీ మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు రతన్ టాటా మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. క్యాన్సర్ అతిపెద్ద సవాళ్లలో ఒకటి అని అందువల్ల రోగులు సరసమైన చికిత్స పొందగలిగే ఒక సాధారణ ప్లాట్‌ఫాంను సృష్టించడం చాలా ముఖ్యమైనదని మోదీ వ్యాఖ్యానించారు.