పెట్టుబడులపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన భారత్, సౌదీ అరేబియా

July 28th, 11:37 pm

పెట్టుబడులపై భారతదేశం-సౌదీ అరేబియా ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్ మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ లు సహాధ్యక్షత వహించారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్థిక సహాయం అనే అంశం పై మూడవ ‘నో మనీ ఫార్ టెర్రర్’ మంత్రుల స్థాయి సమావేశం లో నవంబర్ 18వ తేదీ నాడు ప్రారంభోపన్యాసం చేయనున్నప్రధాన మంత్రి

November 17th, 02:59 pm

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్థిక సహాయం అనే అంశం పై ఉగ్రవాదం కోసం ఎటువంటి ధనం లభించదు (‘నో మనీ ఫార్ టెర్రర్’ - ఎన్ఎమ్ఎఫ్ టి) పేరిట మంత్రుల స్థాయి మూడో సమ్మేళనం నవంబర్ 18వ తేదీ నాడు ఉదయం పూట 9:30 గంటల కు న్యూ ఢిల్లీ లో హోటల్ తాజ్ పేలిస్ లో జరగనుండగా ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.

Task Force on employment data created

May 09th, 07:58 pm

In view of the importance of timely and reliable data on employment, the Prime Minister has directed the Prime Minister’s Office and concerned Ministries to come up with a solution to fill this long standing gap in the country’s statistical architecture.