ఎమర్జెన్సీ నాటి మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయింది: ప్రధాని మోదీ
April 02nd, 12:30 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించి, పిఎం మోదీ ఇలా వ్యాఖ్యానించారు, ఇది ఉత్తరాఖండ్‌లోని 'దేవభూమి'లో నా ప్రారంభ ఎన్నికల ర్యాలీని సూచిస్తుంది. అంతేకాకుండా, మినీ ఇండియాగా పేరుపొందిన ప్రాంతంలో మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు.ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ శక్తివంతమైన ప్రసంగం చేశారు
April 02nd, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని ప్రారంభించి, పిఎం మోదీ ఇలా వ్యాఖ్యానించారు, ఇది ఉత్తరాఖండ్‌లోని 'దేవభూమి'లో నా ప్రారంభ ఎన్నికల ర్యాలీని సూచిస్తుంది. అంతేకాకుండా, మినీ ఇండియాగా పేరుపొందిన ప్రాంతంలో మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు.21st century is about fulfilling every Indian's aspirations: PM Modi in Lok Sabha
August 10th, 04:30 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.PM Modi's reply to the no confidence motion in Parliament
August 10th, 04:00 pm
PM Modi replied to the Motion of No Confidence in Lok Sabha. PM Modi said that it would have been better if the opposition had participated with due seriousness since the beginning of the session. He mentioned that important legislations were passed in the past few days and they should have been discussed by the opposition who gave preference to politics over these key legislations.మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 30th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో పాలుపంచుకొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
April 17th, 10:23 am
సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో పాలుపంచుకొంటున్న వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.BJP is the only pan-India party from east to west and from north to south: PM Modi
March 28th, 06:37 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”PM Modi addresses Party Karyakartas at BJP HQ in Delhi
March 28th, 06:36 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన బంధాన్ని గుర్తు చేసుకున్న సౌరాష్ట్ర తమిళ సంఘం: ప్రధానమంత్రి
March 19th, 08:49 pm
గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన కాలం నుంచీ వస్తున్న అనుబంధాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ బంధాన్ని సౌరాష్ట్ర తమిళ సంగమం ఒక వేడుకలా జరుపుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదానికి ప్రతీక అని అభివర్ణించారు.New India is moving ahead with the mantra of Intent, Innovation & Implementation: PM at DefExpo 2022
October 19th, 10:05 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.PM inaugurates DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat
October 19th, 09:58 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.PM Modi addresses public meetings in Madurai and Kanyakumari, Tamil Nadu
April 02nd, 11:30 am
PM Modi addressed election rallies in Tamil Nadu's Madurai and Kanyakumari. He invoked MGR's legacy, saying who can forget the film 'Madurai Veeran'. Hitting out at Congress, which is contesting the Tamil Nadu election 2021 in alliance with DMK, PM Modi said, “In 1980 Congress dismissed MGR’s democratically elected government, following which elections were called and MGR won from the Madurai West seat. The people of Madurai stood behind him like a rock.”PM speaks to TN CM and Puducherry CM regarding the situation in the wake of Cyclone Nivar
November 24th, 11:32 am
The Prime Minister Shri Narendra Modi has spoken to Tamil Nadu Chief Minister Shri Edappadi K. Palaniswami and Puducherry Chief Minister Shri V Narayanasami regarding the situation in the wake of Cyclone Nivar.కర్నాటక లోని కలబురగి ని మరియు తమిళ నాడు లోని కాంచీపురం ను 2019, మార్చి 6వ తేదీ న సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 05th, 03:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని కలబురగి ని మరియు తమిళ నాడు లోని కాంచీపురం ను రేపటి రోజు న సందర్శించనున్నారు. రెండు చోట్ల అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభిస్తారు.PM Modi interacts with party workers from Kanyakumari, Coimbatore, Nilgiris, Namakkal and Salem
December 15th, 04:30 pm
Prime Minister Narendra Modi interacted with booth-level Karyakartas of BJP in Tamil Nadu today. The video interaction is one of the many such interactions of PM Modi with the booth level Karyakartas.Make in India Week in Mumbai; Bilateral talks with Sweden, Finland and Poland
February 13th, 05:46 pm
Ekta, Shanti and Sadbhavana would take the country to newer heights of progress: PM Modi in Coimbatore, Tamil Nadu
February 02nd, 06:10 pm
A new ray of hope has emerged and an atmosphere of trust has been created in the country in last 2 years: PM in Coimbatore
February 02nd, 06:07 pm
I am encouraged to work more for welfare of the workforce of India & strive towards making the country a better work place for all: PM Modi
February 02nd, 04:54 pm
PM Modi at the Inauguration of ESIC Medical College and Hospital Building in Coimbatore, Tamil Nadu
February 02nd, 04:07 pm