భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశం
January 19th, 08:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశాని కి 2022వ సంవత్సరం జనవరి 27వ తేదీ న వర్చువల్ పద్ధతి లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం లో కజాకిస్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల అధ్యక్షులు పాలుపంచుకోనున్నారు. రాజకీయ నేతల స్థాయి లో భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల మధ్య ఈ తరహా లో జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం ఇదే కానున్నది.ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు
December 20th, 04:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.“ఆఫ్ఘనిస్తాన్ పై ఢిల్లీ ప్రాంతీయ భద్రతా చర్చల”కు హాజరైన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారులు/ భద్రతా కౌన్సిళ్ల కార్యదర్శులు ఉమ్మడిగా ప్రధానమంత్రితో భేటీ
November 10th, 07:53 pm
భారత జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ ఢిల్లీలో నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్ పై ప్రాంతీయ భద్రతా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన జాతీయ భద్రతా కౌన్సిళ్ల అధిపతులు తమ చర్చల అనంతరం ఉమ్మడిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan
September 15th, 01:00 pm
PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.PM Modi at Joint Press Statement with President Emomali Rahmon of Tajikistan
December 17th, 05:22 pm
Prime Minister Shri Narendra Modi held a Joint press conference with the President of the Republic of Tajikistan, Mr. Emomali Rahmon in New Delhi today.తాజికిస్తాన్ అధ్యక్షుని భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
December 17th, 11:48 am
అధ్యక్షులు శ్రీ రహమాన్ కు, ఆయన ప్రతినిధి వర్గానికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను.సోషల్ మీడియా కార్నర్ - డిసెంబర్ 17
December 17th, 11:00 am
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!PM greets the people of Tajikistan on their Independence Day
September 09th, 09:15 am
PM Modi’s visit to Tajikistan
July 13th, 11:26 pm
In Pictures: PM Modi's Visit to Central Asia
July 13th, 05:50 pm
Joint Statement between the Republic of Tajikistan and the Republic of India
July 13th, 05:25 pm
List of Agreements signed during Prime Minister’s visit to Tajikistan
July 13th, 05:20 pm
PM Modi's gift for President of Tajikistan
July 13th, 03:42 pm
Text of PM’s press statement in Tajikistan
July 13th, 01:40 pm
Text of PM's remarks at the Workshop of Agriculture Cooperation in Dushanbe
July 13th, 01:15 pm
PM to visit Uzbekistan, Kazakhstan, Turkmenistan, Kyrgyzstan and Tajikistan & Russia
July 04th, 06:54 pm