తాడాసన ను గురించిన వీడియో క్లిప్ ను శేర్చేసిన ప్రధాన మంత్రి

June 13th, 09:47 am

‘తాడాసన’, మరో మాట లో చెప్పాలి అంటే తాటి చెట్టు ను పోలినటువంటి భంగిమ ను గురించిన ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పోస్ట్ చేశారు.

PM 'తాడాసన' సాధన చేస్తున్న తన 3డి యానిమేటెడ్ వీడియోను షేర్ చేసిన ప్రధాని

March 29th, 10:45 am

యోగా నాలుగవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొనమని ప్రజలను ప్రోత్సహిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను అభ్యాసం చేస్తున్న 3డి యానిమేటడ్ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ప్రధాని 'టాడాసనా' ను అభ్యసిస్తున్నట్లు చూపిస్తుంది.