రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

ఆసియా క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్ డబుల్స్లో కాంస్యం సాధించిన ఐహికా ముఖర్జీ.. సుతీర్థ ముఖర్జీలకు ప్రధానమంత్రి అభినందనలు

October 02nd, 10:01 pm

ఆసియా క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత జంట ఐహికా ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఆసియా క్రీడలలో భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ జట్టు పతకం సాధించడం ఇదే తొలిసారి.

ఏశియన్ కప్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు టేబల్ టెనిస్ క్రీడాకారిణి మణికాబాత్రా గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

November 20th, 10:05 am

ఏశియన్ కప్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు టేబల్ టెనిస్ క్రీడాకారిణి మణికా బాత్రా గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్విభాగం లో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

August 08th, 08:16 pm

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ విభాగం లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు

September 09th, 02:41 pm

టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.

ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!

September 09th, 10:00 am

2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.