India's journey over the past decade has been one of scale, speed and sustainability: PM Modi in Guyana

November 22nd, 03:02 am

PM Modi addressed the Indian community in Georgetown, Guyana, thanking President Dr. Irfaan Ali for the warm welcome and hospitality. He highlighted planting a tree as part of the Ek Ped Maa ke Naam initiative and received Guyana's highest national honor, dedicating it to 1.4 billion Indians and the Indo-Guyanese community. Reflecting on his earlier visit, he praised the enduring bond between India and Guyana.

Prime Minister Shri Narendra Modi addresses the Indian Community of Guyana

November 22nd, 03:00 am

PM Modi addressed the Indian community in Georgetown, Guyana, thanking President Dr. Irfaan Ali for the warm welcome and hospitality. He highlighted planting a tree as part of the Ek Ped Maa ke Naam initiative and received Guyana's highest national honor, dedicating it to 1.4 billion Indians and the Indo-Guyanese community. Reflecting on his earlier visit, he praised the enduring bond between India and Guyana.

The world needs confluence, not influence, a message best delivered by India: PM Modi in Moscow

July 09th, 11:35 am

PM Modi addressed the Indian community in Moscow, Russia, stating that the development achieved by India in the past decade is just a trailer, with the next decade poised for even faster growth. He underscored the robust India-Russia relations.

రష్యాలో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 09th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున రష్యాలోని మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ సముదాయానికి చెందిన వారితో మాటామంతీ జరిపారు. ప్రవాసి భారతీయులు ప్రధాన మంత్రికి స్నేహభరితంగాను, ఉత్సాహపూర్వకంగాను స్వాగతం పలికారు.

You have fulfilled all the hopes and aspirations of the countrymen: PM Modi to T20 Cricket World Champions

July 05th, 04:00 pm

Prime Minister, Shri Narendra Modi hosted the ICC T20 World Cup winning Indian Men’s Cricket Team at his residence.

‘‘ఐసిసి టి20 ప్రపంచ కప్ 2024 విజేతల’’తో సమావేశమైన ప్రధాన మంత్రి

July 04th, 02:40 pm

ఐసిసి టి20 ప్రపంచ కప్ ను గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ రోజున సమావేశమయ్యారు.

క్రికెట్‌కు రవీంద్ర జడేజా సేవలపై ప్రధాని ప్రశంసలు

June 30th, 07:19 pm

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా ఆటలోని వివిధ విభాగాల్లో ప్రదర్శిస్తున్న ప్రతిభా నైపుణ్యాలు అపూర్వమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు ఆల్ రౌండర్ జడేజా వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీల్లో అచ్చెరువొందించే ఎన్నో విన్యాసాలు చేశారని కొనియాడారు.

టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందన

June 30th, 02:06 pm

ఐసిసి టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో జట్టు సభ్యులు విలక్షణ ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారంటూ శ్రీ మోదీ కొనియాడారు.

టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

June 29th, 11:56 pm

భారత క్రికెట్ జట్టు ఇవాళ టి20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన జట్టు సాధించిన అపూర్వ విజయంతో యావద్దేశం గర్విస్తున్నదని పేర్కొంటూ ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంటులో ప్రతి మ్యాచ్ నీ సొంతం చేసుకుంటూ తనకు తిరుగే లేదని చాటిందన్నారు. ఆద్యంతం అప్రతిహత విజయాలతో మన జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించిందని కొనియాడారు.

ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియాకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

November 12th, 10:00 am

నెదర్ లాండ్స్ తో జరిగిన ప్రపంచ కప్ పోటీ లో గెలుపు ను సాధించినందుకు గాను భారతదేశం క్రికెట్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

టి-20 వరల్డ్ కప్ ఫార్ ది బ్లయిండ్ ను గెలిచినందుకు భారతీయ జట్టు కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

December 17th, 08:57 pm

టి-20 వరల్డ్ కప్ ఫార్ ది బ్లయిండ్ ను గెలుచుకొన్నందుకు భారతీయ జట్టు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఐసీసీ టి20 మ్యాచ్‌లో విజయంపై భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాని అభినందన

October 23rd, 11:00 pm

ఐసీసీ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుపై విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆకాశవాణి లో 2017 నవంబర్ 26న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం 38వ సంచిక ప్రసంగ పాఠం

November 26th, 11:30 am

నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! కొద్ది కాలం క్రితం నాకు కర్ణాటక కు చెందిన బాల మిత్రులతో పరోక్షంగా సంభాషించే అవకశం లభించింది. టైమ్స్ గ్రూప్ వారి “విజయ కర్ణాటక” అనే వార్తాపత్రిక వారు బాలల దినోత్సవం సందర్భంగా ఒక అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయవలసిందిగా వారు బాలలను కోరారు.

సోషల్ మీడియా కార్నర్ - 28 ఫిబ్రవరి

February 28th, 08:03 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

‘టి20 బ్లయిండ్ క్రికెట్ వరల్డ్ కప్’ ను గెలుచుకొన్న జట్టు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని కలుసుకొంది

February 28th, 12:41 pm

PM Narendra Modi today met the members of the T20 Blind Cricket World Cup Winning Team. He complimented them for their achievements and urged them to do even better in future.

టెక్నాలజీ మన జీవితాల్లో విడదీయరాని భాగంగామారుతోంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

February 26th, 11:33 am

PM Narendra Modi today addressed the nation through his Mann Ki Baat. PM spoke on a wide range of topics - achievements of ISRO, digitization, cleanliness, pyang and women empowerment. The Prime Minister also said that attraction of Science for our young generation should increase and the country needs more and more scientists.

సోషల్ మీడియా కార్నర్ - 30 జనవరి 2017

January 30th, 07:46 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

దృష్టి జ్ఞానం లోపించిన వారి కోసం నిర్వ‌హిస్తున్న టి20 ప్ర‌పంచ క‌ప్- 2017లో పాలుపంచుకోనున్న అంద‌రికీ శుభాభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

January 30th, 12:33 pm

PM Narendra Modi conveyed his best wishes all the participants of T20 World Cup for the Blind-2017. The PM said, A warm welcome & best wishes to all the teams & supporting staff who have come to participate in the T20 World Cup for the Blind 2017. The T20 World Cup will showcase quality sporting talent among the players & will popularise cricket among blind persons.