సిడ్నీలో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 24th, 04:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సిడ్నీలో అగ్రశ్రేణి ఆస్ట్రేలియన్ కంపెనీల సిఇఒలతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత
May 24th, 02:48 pm
ఆస్ట్రేలియా యొక్క ప్రతిపక్ష నేత శ్రీ పీటర్ డటన్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా గవర్నర్- జనరల్
May 24th, 11:41 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గవర్నర్ జనరల్ శ్రీ డేవిడ్ హర్లే తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ హౌస్ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.ఆస్ట్రేలియా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 24th, 10:03 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ తో కలసి 2023 మే నెల 24 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ లో ఒక ద్వైపాక్షిక సమావేశం తో పాల్గొన్నారు.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
May 23rd, 08:54 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి
May 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.PM Modi arrives in Sydney, Australia
May 22nd, 05:43 pm
After the historic visit to Papua New Guinea, PM Modi arrived in Sydney, Australia for a bilateral visit. During the two-day visit, PM Modi will hold talks with the Prime Minister of Australia H.E Anthony Albanese, and other leaders. He will also address the community program hosted and attended by the members of the Indian diaspora at the Qudos Bank Arena in Sydney, Australiaసిడ్ నీ లో తరువాతి క్వాడ్ సమిట్ కు ఆతిథేయి గావ్యవహరించనున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీస్ కు ధన్యవాదాల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
April 26th, 06:46 pm
ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో జరగబోయే తరువాతి క్వాడ్ శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించనున్న ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీ స్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 25 న ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 24th, 05:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 25 న సాయంత్రం పూట జరిగే ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.సిడ్నీలో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో విజయాలు సాధించిన భారత క్రీడాకారుల ప్రశంసించిన ప్రధాని మోదీ
April 01st, 03:23 pm
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ అథ్లెట్ల విజయాలు ప్రశంసించారు. వరుస ట్వీట్లలో, యువ షూటర్లను ప్రధాని మోదీ ప్రశంసించారు మరియు వారి విజయాలు ప్రతిఒక్క భారతీయున్ని గర్వించేలా చేసిందన్నారు.Text of Prime Minister, Shri Narendra Modi’s address to Indian community at Allphones Arena, Sydney
November 17th, 03:52 pm
Text of Prime Minister, Shri Narendra Modi’s address to Indian community at Allphones Arena, SydneyPM's address to Indian community at Allphones Arena, Sydney
November 17th, 03:52 pm
PM's address to Indian community at Allphones Arena, Sydney