స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (ప్రపంచ ఆరోగ్యఅసెంబ్లీ) 76వ సమావేశాలలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 21st, 06:35 pm
ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బహిర్గతమైన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార నౌక`ఎం.వి గంగా విలాస్‌ను , టెంట్ సిటీని జనవరి 13న వారణాశిలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
January 11th, 03:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2023 జనవరి 13 వతేదీ ఉదయం 10,30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ విహార నౌక ఎం.వి.గంగా విలాస్‌ను, అలాగే వారణాశి లోని టెంట్ సిటీని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి మరో వెయ్యి కోట్ల రూపాయల విలువగల అంతర్దేశీయ జలరవాణా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.నలభైనాలుగోచెస్ ఒలింపియాడ్ కోసం చరిత్రాత్మక టార్చ్ రిలే ను జూన్ 19 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
June 17th, 04:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 44వ చెస్ ఒలింపియాడ్ తాలూకు చరిత్రాత్మకమైనటువంటి టార్చ్ రిలే కార్యక్రమాన్ని జూన్ 19వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ స్టేడియమ్ లో సాయంత్రం 5 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఆయన ఒక సభ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం
January 17th, 08:31 pm
130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి నాడు ఆయన కు నమస్సు లు అర్పించిన ప్రధాన మంత్రి
October 04th, 10:39 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి నాడు ఆయన కు నమస్సు లు అర్పించారు. శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి అస్థి భస్మాన్ని 2003 వ సంవత్సరం లో స్విట్జర్ లాండ్ నుంచి భారతదేశాని కి తిరిగి తీసుకు రావడమైంది. 2015 వ సంవత్సరం లో యుకె నుంచి ఆయన మరణానంతర పునః స్థాపన ప్రమాణ పత్రాన్ని సంపాదించడం కూడా జరిగింది అని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.సోషల్ మీడియా కార్నర్ 24 జనవరి 2018
January 24th, 07:35 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!దావోస్లోని ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ లో ప్రముఖ సి.ఈ.ఓలతో ప్రధానమంత్రి చర్చ
January 23rd, 09:38 pm
దావోస్లో, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ సిఈఓలను కలుసుకున్నారు. అతను భారతదేశం యొక్క సంస్కరణ పథం గురించి మాట్లాడారు మరియు భారతదేశం పెట్టుబడులకు ఆదర్శ గమ్యంగా ఎలా ఉంటుందో వివరించారు.సోషల్ మీడియా కార్నర్ 23 జనవరి 2018
January 23rd, 08:07 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు
January 23rd, 07:06 pm
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ‘‘క్రియేటింగ్ ఎ శేర్ డ్ ఫ్యూచర్ ఇన్ ఎ ఫ్రాక్చర్ డ్ వరల్డ్’’ అంశంపై ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 23rd, 05:02 pm
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ 48 వ వార్షిక సమావేశానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ను ఓ బలమైన, సమగ్ర వేదికగా తీర్చిదిద్దడంలో చొరవ చూపిన శ్రీ క్లావుస్ శ్వాబ్ ను అభినందించడం సముచితమని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న బలీయమైన ఆయన ఆకాంక్షే ఈ వేదిక స్థాపన లోని పరమోద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్థిక, రాజకీయ మధనానికి గట్టిగా జోడించారు. అలాగే నాకు సాదర స్వాగతం పలికి, ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి, ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.దావోస్లో సిఈఓలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ
January 23rd, 09:41 am
దావోస్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్ర సిఈఓలతో చర్చించారు. అతను దేశంలో ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు.స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్, అలైన్ బెర్సేతో చర్చించనున్న ప్రధాని మోదీ
January 23rd, 09:08 am
దావోస్ చేరుకున్న తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు మార్గాలను ఇరువురు నాయకులు చర్చించారు.స్విట్జర్లాండ్ కు చేరిన ప్రధాని మోదీ
January 22nd, 06:59 pm
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ ఆర్థిక సమావేశానికి హాజరైయ్యేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అతను ప్రారంభ వ్యాఖ్యానాలను బట్వాడా చేస్తాడు మరియు పర్యటన సందర్భంగా పలు దేశాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు.దావోస్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
January 21st, 09:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దావోస్ పర్యటనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధాని పత్రికాప్రకటన
August 31st, 01:43 pm
ప్రధాని మోదీ మరియు స్విస్ ప్రెసిడెంట్ శ్రీమతి డోరిస్ లూతర్డ్ విస్తృతమైన చర్చలు జరిపి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాస్తవికతలను తీసుకున్నారు. రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చడానికి రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్కు భారత్ ప్రవేశానికి నిరంతరాయ మద్దతు కోసం స్విట్జర్లాండ్ కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.Social Media Corner 23rd June 2016
June 23rd, 06:06 pm
Switzerland supports India's bid for Nuclear Suppliers Group
June 06th, 03:50 pm
PM Narendra Modi attends business meeting in Geneva
June 06th, 01:49 pm
PM Modi meets Swiss President, Johann Schneider Ammann
June 06th, 01:00 pm