గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.PM shares an article on Government's efforts to boost income of Farmers
June 03rd, 06:08 pm
The Prime Minister, Shri Narendra Modi has shared an article of narendramodi.in website having information of Government's efforts to boost income of Farmers.2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 28th, 11:30 am
2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠంప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి ప్రసంగపాఠం
September 10th, 12:01 pm
దేశం కోసం, బిహార్ కోసం, గ్రామీణ జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మత్స్య సంపద, పాడి, పశుపోషణతోపాటు వ్యవసాయ రంగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బిహార్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 10th, 12:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.ప్రధాన మంత్రి 2018 వ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం లోని ముఖ్యాంశాలు
August 15th, 09:33 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల మీది నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 15th, 09:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.భారతదేశ 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2018 ఆగస్టు 15 వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట బురుజుల మీది నుండి చేసిన ప్రసంగం
August 15th, 09:30 am
ఈ స్వాతంత్ర్య దినోత్సవ శుభ సమయం లో మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేశం ఆత్మవిశ్వాసం తో తొణికిసలాడుతోంది. తన కలలను సాకారం చేసుకోవాలన్న గట్టి సంకల్పం తో కష్టించి పని చేస్తూ దేశం సమున్నత శిఖరాలను చేరుకొంటోంది.. ఈ ఉషోదయం తనతో పాటే కొంగొత్త స్ఫూర్తి ని, నూతనోత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తి ని తీసుకు వచ్చింది.కనీస మద్దతు ధర గురించి కాంగ్రెస్ అబద్ధాలు, వదంతులు వ్యాప్తిచేస్తుంది: ప్రధాని మోదీ
July 11th, 02:21 pm
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, రైతుల సంక్షేమం గురించి ఆలోచించని వారిగా విమర్శించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుందని ఆయన ఆరోపించారు.పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రధాని మోదీ ఉపన్యాసం
July 11th, 02:20 pm
పంజాబ్లో కిసాన్ కళ్యాణ్ భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ. కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో దాడి చేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 70 ఏళ్ళుగా, కాంగ్రెస్ తన సొంత సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించిందని, రైతులకు ద్రోహం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు.There is a need to bring about a new culture in the agriculture sector by embracing technology: PM Modi
May 19th, 06:16 pm
The Prime Minister, Shri Narendra Modi, today attended the Convocation of Sher-e-Kashmir University of Agricultural Sciences and Technology in Jammu. At another event, he also laid the Foundation Stone of the Pakaldul Power Project, and Jammu Ring Road. He inaugurated the Tarakote Marg and Material Ropeway, of the Shri Mata Vaishno Devi Shrine Board.జమ్ము లో ప్రధాన మంత్రి: శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు; అవస్థాపన పథకాలకు శంకుస్థాపన చేశారు
May 19th, 06:15 pm
జమ్ము లో ఈ రోజు జరిగిన శేర్-ఎ-కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. మరొక కార్యక్రమంలో, జమ్ము రింగు రోడ్డు కు మరియు పాకల్ దుల్ విద్యుత్ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీ మాతా వైష్ణో దేవీ శ్రైన్ బోర్డు కు చెందిన తారాకోట్ మార్గ్ మరియు మెటీరియల్ రోప్ వే నూ ఆయన ప్రారంభించారు.Karnataka needs a BJP government which is sensitive towards the farmers: PM Modi
May 02nd, 10:08 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.PM Modi's Interaction with Karnataka Kisan Morcha
May 02nd, 10:07 am
Interacting with the Karnataka Kisan Morcha today through the ‘Narendra Modi App’, the Prime Minister highlighted several famer friendly initiatives of the Central Government and how the efforts made by the Centre were benefiting the farmers’ at large scale.అభివృద్ధిపై మాత్రమే మన దృష్టి: బిజెపి కర్ణాటక కార్యకర్తలతో ముఖాముఖిలో ప్రధాని
April 26th, 10:21 am
కర్ణాటక బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు దశల అజెండా అభివృద్ధి, వేగమైన అభివృద్ధి, మరింత వేగవంతమైన అభివృద్ధి అని ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ సంస్కృతి నుంచి దేశ రాజకీయాలను విడిపించేందుకు ఆయన పిలుపునిచ్చారు.అభివృద్ధిపై మాత్రమే మన దృష్టి: బిజెపి కర్ణాటక కార్యకర్తలతో ముఖాముఖిలో ప్రధాని
April 26th, 10:19 am
కర్ణాటక బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు దశల అజెండా అభివృద్ధి, వేగమైన అభివృద్ధి, మరింత వేగవంతమైన అభివృద్ధి అని ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ సంస్కృతి నుంచి దేశ రాజకీయాలను విడిపించేందుకు ఆయన పిలుపునిచ్చారు.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
March 17th, 01:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లోని ఐ.ఎ.ఆర్.ఐ మేళా గ్రౌండ్లో కృషి ఉన్నతి మేళాను నేడు సందర్శించారు. అతను థీమ్ పెవిలియన్ మరియు జైవిక్ మేళా కుంబ్లను సందర్శించారు. అతను 25 కృషి విజ్ఞాన కేంద్రాలకు పునాది రాయి వేశారు. అతను సేంద్రీయ ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఆయన కృషి కర్మన్ అవార్డులు మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రధానం చేశారు.కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 17th, 01:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.BJP lives in the hearts of people of Gujarat: PM Modi
December 11th, 06:30 pm
PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.