స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సమావేశం
December 01st, 08:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘దుబాయ్’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.కాప్-28లో పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ కార్యక్రమానికి భారత్-స్వీడన్ సహాధ్యక్షత
December 01st, 08:29 pm
దుబాయ్‌లో కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా 2024-26 కాలానికిగాను పారిశ్రామిక పరివర్తన నాయకత్వ బృందం రెండోదశ (లీడ్ ఐటీ2.0) సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సహాధ్యక్షత వహించారు.Modernization of stations will create a new atmosphere for development in the country: PM Modi
August 06th, 11:30 am
In a historic move, PM Modi laid the foundation stone for the redevelopment of 508 Railway Stations across the country via video conferencing. Redeveloped at a cost of more than Rs 24,470 crores, these 508 stations are spread across 27 states and union territories. Addressing the gathering, the PM Modi remarked “There is new energy, new inspirations and new resolutions”, the Prime Minister said underlining that it is the beginning of a new chapter in the history of Indian Railway.దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేసిన
August 06th, 11:05 am
కాన్ఫరెన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునారాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.24,470 కోట్లకు పైగా వ్యయంతో పునారాభివృద్ది చేసే ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో 55 చొప్పున, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలో 21 చొప్పున ఉన్నాయి. జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.స్వీడన్ కుతదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
October 19th, 09:46 am
స్వీడన్ కు తదుపరి ప్రధాని గా శ్రీ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
October 18th, 01:40 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి శ్రీ అమిత్ షా, ఇంటర్ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాజర్ అల్-రైసీ, ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జుర్గెన్ స్టాక్, సి.బి.ఐ. డైరెక్టర్ శ్రీ ఎస్.కె. జైస్వాల్, విశిష్ట ప్రతినిధులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, 90వ ఇంటర్ పోల్ సర్వసభ్య సమావేశానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఇంటర్ పోల్ 90వ జనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 18th, 01:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.లైఫ్ ఉద్యమ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
June 05th, 07:42 pm
నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భారతదేశ పర్యావరణశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ లకు నమస్కారాలు..PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు
May 04th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్, కాట్రిన్ జాకబడోట్టిర్, జోనాస్ గార్‌స్టోర్, మగ్దలీనా ఆండర్సన్, సనామారిన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.స్వీడన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 04th, 02:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో కోపెన్ హేగన్ లో స్వీడన్ ప్రధాని మేగ్డెలీనా ఎండర్ సన్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఒకటో సమావేశం ఇది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ ల మధ్య వర్చువల్ సమిట్
March 04th, 06:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే ఈ నెల 5న, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో కలసి ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొననున్నారు.స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ
April 07th, 05:07 pm
స్వీడన్ ప్రధానమంత్రి మాన్యులు స్టీఫన్ లోఫ్వెన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం టెలిఫోన్ లో సంభాషించారు.భారతదేశం మరియు నార్డిక్ దేశాల మధ్య శిఖర సమ్మేళనం సందర్భంగా సంయుక్త పత్రికా ప్రకటన
April 18th, 12:57 pm
ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 17th, 11:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. స్వీడన్ లో తనకు సాదర స్వాగతం పలికినందుకు స్వీడన్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా స్వీడన్ రాజు కు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ రాజు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కూడా హాజరయ్యారు.భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.ప్రధాన మంత్రి స్టాక్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా సంతకాలైన మరియు ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు, ఒప్పందాల జాబితా (ఏప్రిల్ 16-17, 2018)
April 17th, 05:36 pm
స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లాఫ్వెన్ తో చర్చించిన ప్రధాని మోదీ
April 17th, 03:21 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లాఫ్వెన్తో ఉత్పాదక చర్చలు జరిపారు. భారతదేశం మరియు స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై, నాయకత్వంపై ఇరువురు నాయకులు చర్చించారు.