78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక స్వప్నాన్ని నిర్దేశించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 10:16 am
భారతదేశ వృద్ధికి రూపం ఇవ్వడం, ఆవిష్కరణలకు దారి చూపడం, వివిధ రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలనే భవిష్యత్తు లక్ష్యాలను 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 07th, 03:24 pm
ఈరోజు దేశంలోని వివిధ మూలల్లో ఉన్న చాలా మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం లభించినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ ప్రయత్నాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రచారంలో భాగస్వాములైన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది సహచరులను ప్రభుత్వం సన్మానించడం విశేషం. నేను కూడా జన్ ఔషధి దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.జన్ ఔషధి యోజన లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
March 07th, 02:07 pm
జన్ ఔషధి కేంద్రాల యజమానుల తో మరియు జన్ ఔషధి పథకం లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. జన్ ఔషధి పరియోజన తాలూకు ప్రయోజనాల ను గురించి, ఇంకా జెనెరిక్ ఔషధాల వాడకం గురించి చైతన్యాన్ని కలగజేయడాని కి జన్ ఔషధి వారాన్ని మార్చి నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తం గా పాటించడం జరుగుతోంది. ‘జన్ ఔషధి-జన్ ఉపయోగి’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తదితరులు ఉన్నారు.Group of Secretaries presents ideas and suggestions to PM
January 17th, 01:10 pm