స్వామి ఆత్మస్తానందా జీ మృతికి ప్రధాని సంతాపం
June 18th, 08:21 pm
“స్వామి ఆత్మస్తానందా జీ మరణం నాకు వ్యక్తిగత నష్టం. నా జీవితంలో చాలా ముఖ్యమైన కాలంలో నేను అతనితో కలిసి జీవించాను. స్వామి ఆత్మస్తానందా జీ విపరీతమైన తెలివి మరియు జ్ఞానంతో ఆశీర్వదించబడ్డారు. అతని శ్రేష్ఠమైన వ్యక్తిత్వాన్ని తరాలు గుర్తుంచుకుంటాయి. నేను కోల్కతా ను సందర్శించినప్పుడు ప్రతిసారీ స్వామి ఆత్మస్తానందా జీ ఆశీర్వాదం తీసుకుంటాను.” ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.