ప్రధాని మోదీ కృషిని అభినందించిన స్వామి అవధేషానంద, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
May 15th, 04:08 pm
నర్మదా సేవా యాత్రలో, స్వామి అవధేషానంద మరియు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం అభివృద్ధికి చేస్తున్న కృషిని మరియు దేశపరివర్తన కోసం ఆయన చేపడుతున్న సంస్కరణలను ప్రశంసించారు.నర్మదా నదిని కాపాడటానికి యజ్ఞం ప్రారంభమయ్యింది: ప్రధాని మోదీ
May 15th, 02:39 pm
నర్మదా సేవా యాత్ర చరిత్రలో అద్వితీయమైన చర్య అని అమర్నాథాక్లో ఒక సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నర్మదా నదిని కాపాడటానికి యజ్ఞం ప్రారంభమయ్యిందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రస్తావిస్తూ, పరిశుభ్రత యొక్క విజయం ప్రభుత్వాలది కాదు కానీ అది ప్రజల ప్రయత్నాల వల్లే సాధ్యమైయ్యింది.మధ్యప్రదేశ్లో నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని
May 15th, 02:36 pm
నర్మదా సేవా యాత్ర ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతీయ చరిత్రలో ఒక సామూహిక ఉద్యమం అని కొనియాడారు. నర్మదా నది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని అభినందించారు. 2022లో దేశపు 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని జరుపుకునేటప్పటికి భారతదేశం యొక్క నూతన్ మోడల్ అభివృద్ధి చేసేందుకు సంకల్పించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.భారతదేశం యొక్క పరిశుభ్రమైన సిటీగా ఉద్భవించిన ఇండోర్
May 04th, 03:41 pm
434 నగరాలు మరియు పట్టణాలలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ -2017 లో భారతదేశపు అత్యంత సుందరమైన నగరంగా ఇండోర్ గుర్తింపు పొందింది. స్వచ్ఛ సర్వేక్షన్ 2017 పట్టణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన రహితం చేయడానికి మరియు మునిసిపల్ ఘనవ్యర్ధాలను సేకరణ, ప్రాసెసింగ్ మరియు పారవేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాల ఫలితాలను సంగ్రహించడానికి ఉద్దేశించిన లక్ష్యంతో నిర్వహించబడింది.