Swachhata has to become our Svabhaav: PM Modi
March 08th, 04:32 pm
Addressing the Swachh Shakti 2017, PM Modi said that Swachh Bharat mission has virtually turned into a mass movement and over 100 districts all over the country have become open defecation free. The PM asserted that Swachhata, or cleanliness, has to become our habit. He said women sarpanchs should take up the initiative to prevent female foeticide. PM Modi urged women sarpanchs to ensure that every girl child in their respective village goes to school.గాంధీనగర్ లో “స్వచ్ఛ శక్తి 2017” మహిళా సర్పంచ్ ల సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
March 08th, 04:31 pm
పరిశుభ్రమైన భారత దేశాన్ని ఆవిష్కరించే దిశగా సాగుతున్న ఉద్యమానికి విస్తృత స్థాయిలో సహకారాన్ని అందించిన సర్పంచ్ లను సత్కరించే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటైనట్లు ఆయన చెప్పారు. రాజకీయ స్వేచ్ఛ కన్నా పరిశుభ్రత మరింత ముఖ్యమైనటువంటిది అని చాటి చెప్పిన గాంధీ మహాత్ముని 150వ జయంతిని మనం 2019వ సంవత్సరంలో జరుపుకోనున్నామని ప్రధాన మంత్రి గుర్తు చేశారు..