Government committed to ensuring justice for everyone: PM Modi

February 29th, 11:31 am

In the biggest ever “Samajik Adhikarta Shivir”, the Prime Minister Shri Narendra Modi today distributed Assistive Aids and Devices to nearly 27,000 Senior Citizens & Divyangjan at a mega distribution camp at Prayagraj, Uttar Pradesh.

వయోవృద్ధుల కు మరియు దివ్యాంగ జనుల కు సహాయక ఉపకరణాల ను, సహాయక సాధనాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ఒక భారీ పంపిణీ శిబిరం (సామాజిక్ అధికారిత శివిర్‌)లో అందజేసిన ప్రధాన మంత్ర

February 29th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత పెద్దదైనటువంటి ఒక “సామాజిక్ అధికారిత శివిర్‌” ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు న ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో పాల్గొని వయోవృద్ధులు, ఇంకా దివ్యాంగ జనులు కలుపుకొని దాదాపు గా 27,000 మంది కి సహాయక ఉపకరణాల ను మరియు సహాయక సాధనాల ను పంపిణీ చేశారు.

India will emerge stronger only when we empower our daughters: PM Modi

February 12th, 01:21 pm

Prime Minister Modi addressed Swachh Shakti 2019 in Kurukshetra, Haryana and launched various development projects. Addressing the programme, PM Modi lauded India’s Nari Shakti for their contributions towards the noble cause of cleanliness. The Prime Minister said that in almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years.

సాధికారిత క‌లిగిన మ‌హిళలు ఒక సాధికార స‌మాజాన్ని మరియు దృఢ‌మైన దేశాన్ని సృష్టించ‌గ‌ల‌రని పేర్కొన్న ప్ర‌ధాన మంత్రి

February 12th, 01:20 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు హ‌రియాణా లో కురుక్షేత్ర ను సంద‌ర్శించారు. మ‌హిళా స‌ర్పంచుల తో ఏర్పాటు చేసిన‌ స్వ‌చ్ఛ్ శ‌క్తి-2019 స‌ద‌స్సు లో ఆయ‌న పాలుపంచుకొని, దేశ‌వ్యాప్తం గా త‌ర‌లి వ‌చ్చిన మ‌హిళా స‌ర్పంచు ల‌కు స్వ‌చ్ఛ్ శ‌క్తి-2019 పుర‌స్కారాల ను అంద‌జేశారు. కురుక్షేత్ర లో ఏర్పాటైన స్వ‌చ్ఛ్ సుంద‌ర్ శౌచాల‌య్ ప్ర‌ద‌ర్శ‌న ను ప్ర‌ధాన మంత్రి సందర్శించారు. హ‌రియాణా లో అనేక అభివృద్ధి ప‌థ‌కాల ను ఆయ‌న ప్రారంభించారు; మ‌రికొన్ని ప‌థ‌కాల కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భం గా హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ ఖట్టర్ మరియు ప‌లువురు ఇత‌ర ప్ర‌ముఖులు హాజరయ్యారు.

స్వచ్ఛ శక్తి 2019 : స్వచ్ఛ భారత్ లో గ్రామీణ మహిళా చాంపియన్లు

February 11th, 06:27 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2019 ఫిబ్రవరి 12వ తేదీన హర్యానాలోని కురుక్షేత్రను సందర్శిస్తున్నారు. మహిళా సర్పంచుల జాతీయ సదస్సు స్వచ్ఛశక్తి 2019లో ఆయన పాల్గొని స్వచ్ఛశక్తి 2019 అవార్డులు బహూకరిస్తారు. ప్రధానమంత్రి స్వచ్ఛ సుందర్ శౌచాలయం పేరిట ఒక ప్రదర్శనను కూడా ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. హర్యానాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి శంకుస్థాపనలు చేస్తారు.