Text of PM’s address at the Constitution Day celebrations at Supreme Court
November 26th, 09:02 pm
Prime Minister Shri Narendra Modi participated in the Constitution Day program at the Supreme Court in New Delhi today. The Chief Justice of India, Shri Sanjiv Khanna, Judges of the Supreme Court Shri Justice B.R. Gavai and Shri Justice Suryakant, Minister for Law and Justice Shri Arjun Ram Meghwal, Attorney General of India and other dignitaries were present at the event.Prime Minister Shri Narendra Modi participates in Constitution Day program at Supreme Court
November 26th, 08:10 pm
Prime Minister Shri Narendra Modi participated in the Constitution Day program at the Supreme Court in New Delhi today. The Chief Justice of India, Shri Sanjiv Khanna, Judges of the Supreme Court Shri Justice B.R. Gavai and Shri Justice Suryakant, Minister for Law and Justice Shri Arjun Ram Meghwal, Attorney General of India and other dignitaries were present at the event.Double engine govt of Madhya Pradesh is committed to the welfare of the people: PM Modi
February 29th, 04:07 pm
The Prime Minister, Shri Narendra Modi addressed the ‘Viksit Bharat Viksit Madhya Pradesh’ program today via video conferencing. During the programme, the Prime Minister laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 17,000 crores across Madhya Pradesh. The projects cater to many important sectors including irrigation, power, road, rail, water supply, coal, and industry, among others. The Prime Minister also launched the Cyber Tehsil project in Madhya Pradesh.వికసిత్ భారత్ , వికసిత్ మధ్యప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 29th, 04:06 pm
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో రోడ్డుప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్నిఏర్పాట్లూ చేసినట్టు తెలిపారు. ‘‘ ఈ విషాద సమయంలో మధ్యప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి తెలిపారు.మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 11th, 07:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగేఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
February 09th, 05:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12:40 గంటలకు ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. అంత్యోదయ సూత్రం నిర్దేశిత ఆదర్శాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్దాలు గడిచినా కనీస ప్రయోజనాలు పొందలేకపోయిన గిరిజన సమాజానికి ప్రగతి ఫలితాలు దక్కేలా చూడటం ఈ ఆదర్శాల్లో కీలకాంశం. తదనుగుణంగా ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూర్చే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి పునాదిరాయి వేస్తారు.ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి
April 21st, 03:02 pm
24వ తేదీ ఉదయం 11-30కు ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ ఆయన రూ. 19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు. 25వ తేదీ ఉదయం 10-30కు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి వందే భారత్ ఎక్సప్రెస్ కు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ. 3200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.అస్సాం హైకోర్టు ప్లాటినం జూబ్లీలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 14th, 03:00 pm
అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, నా సహోద్యోగి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ జీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హృషికేష్ రాయ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్ట్ సందీప్ మెహతా జీ, ఇతర గౌరవనీయ న్యాయమూర్తులు, ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అస్సాంలోని గువహటి హైకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 02:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలోని గువహటి హైకోర్టు 75వ వార్షికోత్సవం (ప్లాటినం జూబిలీ) నేపథ్యంలో నగరంలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో నిర్వహించిన వేడుకలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అస్సాం పోలీసులు రూపొందించిన ‘అస్సాం కాప్’ మొబైల్ అనువర్తనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ అనువర్తనంతో నేరాలు-నేర నెట్‌వర్క్ అనుసరణ వ్యవస్థ (సిసిటిఎన్‌ఎస్), జాతీయ రిజిస్టర్ ‘వాహన్’ల సమాచార నిధి నుంచి నిందితుల, వాహనాల శోధన ప్రక్రియ సులభమవుతుంది.టైర్ 2 మరియు టైర్ 3 నగరాలు ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి: ప్రధాని మోదీ
September 20th, 08:46 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీజేపీ మేయర్లు మరియు డిప్యూటీ మేయర్ల మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వాస్తవంగా ప్రసంగించారు. అహ్మదాబాద్ నగరానికి మున్సిపాలిటీ ద్వారా పని చేయడం నుండి ఉప ప్రధానమంత్రి అయ్యే వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.గుజరాత్లో బీజేపీకి చెందిన కౌన్సిల్ ఆఫ్ మేయర్లు మరియు డిప్యూటీ మేయర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
September 20th, 10:30 am
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బీజేపీ మేయర్లు మరియు డిప్యూటీ మేయర్ల మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వాస్తవంగా ప్రసంగించారు. అహ్మదాబాద్ నగరానికి మున్సిపాలిటీ ద్వారా పని చేయడం నుండి ఉప ప్రధానమంత్రి అయ్యే వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయాణాన్ని హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
April 24th, 11:31 am
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, గిరిరాజ్ సింగ్ జీ, ఈ భూమి పిల్లలు, నా తోటి డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ జీ, పార్లమెంట్‌లోని నా సహోద్యోగి శ్రీ జుగల్ కిషోర్ జీ, జమ్మూ కాశ్మీర్‌తో సహా మొత్తం దేశంతో అనుబంధం ఉన్న పంచాయతీరాజ్‌కి చెందిన ప్రజా ప్రతినిధులు, సోదరులు మరియు సోదరీమణులు అందరూ!జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జమ్మూ, కాశ్మీర్ ను సందర్శించిన - ప్రధానమంత్రి
April 24th, 11:30 am
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ-కశ్మీర్ లో పర్యటించి, దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించారు. సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ ని ఆయన సందర్శించారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు శ్రీ గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రభృతులు పాల్గొన్నారు.భారతదేశం లో గ్రామాల లోని మనసుపరిపాలన తాలూకు ప్రయాసల లో సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమానికై వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది: ప్రధాన మంత్రి
April 24th, 11:28 am
భారతదేశం లో గ్రామాల లోని మన సుపరిపాలన సంబంధి ప్రయాసల లో సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమానికై వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. చాలా చక్కనైన ఫలితాల ను అందించినటువంటి స్వామిత్వ పథకాన్ని దీనికి ఒక ఉదాహరణ గా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.ఏప్రిల్ 24న జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవంలో పాల్గొనేందుకు జమ్ముకాశ్మీర్ సందర్శించనున్న ప్రధానమంత్రి
April 23rd, 11:23 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న జమ్ము కాశ్మీర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవాలలో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా గల గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సాంబ జిల్లాలోని పల్లి పంచాయత్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 20,000 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టునుకూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి ముంబాయిలో మాస్టర్ దీనానాత్ మంగేష్కర్ అవార్డుల ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడ లత దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారాన్ని స్వీకరిస్తారు.గరుడ ఏరోస్పేస్ సంస్థ ద్వారా 100 కిసాన్ డ్రోన్ల విమానాన్ని వీక్షిస్తున్నప్పుడు ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 19th, 11:54 am
విధానాలు సక్రమంగా ఉంటేనే దేశం ఉన్నత శిఖరాలను చేరుకోగలదు. ఆ భావనకు ఈ రోజు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, డ్రోన్ అనేది సైన్యానికి సంబంధించిన సాంకేతికత లేదా శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించే సాంకేతికత గా పరిగణలో ఉండేది. మన ఆలోచనలన్నీ ఆ నిర్దిష్ట వినియోగానికి సంబంధించి మాత్రమే పరిమితమై ఉండేవి. అయితే, ఈరోజు మనం మనేసర్ లో కిసాన్ డ్రోన్ సౌకర్యాలను ప్రారంభిస్తున్నాం. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ విధానం దిశలో ఇదొక కొత్త అధ్యాయం. ఈ ప్రయోగం డ్రోన్ రంగం అభివృద్ధి లో ఒక మైలురాయిగా నిలవడంతో పాటు, అంతులేని అవకాశాలకు ద్వారాలను తెరుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గరుడ ఏరోస్పేస్ సంస్థ వచ్చే రెండేళ్లలో ఒక లక్ష 'భారతదేశంలో తయారైన' డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కూడా నాకు చెప్పారు. ఇది అనేక మంది యువకులకు కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ ఘనత సాధించినందుకు గరుడ ఏరోస్పేస్ బృందంతో పాటు, నా యువ స్నేహితులందరినీ నేను అభినందిస్తున్నాను.దేశవ్యాప్తం గా 100 చోట్లకిసాన్ డ్రోన్ ల క్రియాశీలత్వాన్ని చూసి సంతోషం వేసిందన్న ప్రధాన మంత్రి
February 19th, 11:14 am
దేశం అంతటా 100 చోట్ల కిసాన్ డ్రోన్ లు పనిచేయడాన్ని చూసి తాను సంతోషించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం
January 02nd, 01:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు."ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ."
January 02nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 06th, 12:31 pm
స్వామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో సృష్టించబడిన విశ్వాసం, నమ్మకం లబ్ధిదారులతో సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. మీరు మీ వెదురు కుర్చీలను చూపించారు కానీ ప్రజల ఉత్సాహంపై నా దృష్టి నిలిచింది. ప్రజల నుండి ఎంతో ప్రేమ మరియు ఆశీర్వాదాలతో, ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే సంక్షేమ ప్రయోజనాలను నేను స్పష్టంగా ఊహించగలను. నాకు కొందరు సహచరులతో మాట్లడే అవకాశం లభించిన తరువాత, వారు ఇచ్చిన వివరణాత్మక సమాచారంలో ఈ ప్రణాళిక ఎలా గొప్ప శక్తిగా ఎదుగుతుందో నేను సవిస్తరంగా పంచుకున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. స్వమిత్వా పథకం ప్రారంభించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ప్రజలకు సులభమైంది.