ఈ ఆపత్కాలంలో మనమంతా కేరళ ప్రజలకు అండగా నిలుద్దాం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 10th, 10:58 pm
కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం కొనసాగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హామీ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలు పంపారు...బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను సమీక్షించిన ప్రధాన మంత్రి
November 10th, 12:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం లోని తూర్పు ప్రాంతాలు కొన్నిటి లో బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను గురించి మరియు భారీ వర్షాల ను గురించి ఈ రోజు న సమీక్షించారు. ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో బుల్ బుల్ చక్రవాతం వల్ల ఏర్పడిన స్థితిగతుల ను గురించి మాట్లాడి, కేంద్రం నుండి చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందించగలమంటూ హామీ ని ఇచ్చారు.ఒడిశా లో ఫోనీ తుఫాను ప్రభావిత ప్రాంతాల లో గగన తల సర్వేక్షణ ను చేపట్టిన ప్రధాన మంత్రి
May 06th, 11:59 am
ఒడిశా రాష్ట్రాన్ని 2019వ సంవత్సరం మే 3వ తేదీ నాడు తాకిన ఫోనీ తుఫాను కారణంగా తలెత్తిన పరిస్థితుల ను సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించారు. ఆయన భువనేశ్వర్, నీమపాద, కోణార్క్, పురీ మరియు పిప్లీ ల ను వినువీధి నుండి గమనించారు. ఆకాశ మార్గం నుండి సాగినటువంటి ఈ సర్వేక్షణ కార్యక్రమం లో గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్, ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ లతో పాటు కేంద్ర పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రధాన మంత్రి వెంట ఉన్నారు.కేరళ లో పర్యటించిన ప్రధాన మంత్రి; రక్షణ చర్యలను, సహాయక కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహణ
August 18th, 11:02 am
కేరళ లో వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి ని సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. సమీక్ష సమావేశం ముగిసిన తరువాత, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన మేరకు, ఆయన రాష్ట్రం లోని వరద బాధిత ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలకు కలిగిన నష్టాన్ని విమానంలో నుంచి పరిశీలించారు. ఈ వైమానిక పరిశీలన లో గవర్నరు, ముఖ్యమంత్రి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్, ఇంకా అధికారులు ప్రధాన మంత్రి ని అనుసరించారు.NDA Government’s objective is to create a transparent and sensitive system that caters to needs of all: PM Modi
December 13th, 05:18 pm
Addressing the FICCI Annual General Meeting, PM Modi said that NDA Government’s objective was to create a transparent as well as sensitive system which catered to needs of all and strengthened the hands of weaker sections. He pointed out major reforms carried out in last 3 years as a result of which India was touching new heights of glory.ఎఫ్ఐసిసిఐ 90వ వార్షిక సాధారణ సమావేశం ప్రారంభ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 13th, 05:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎఫ్ఐసిసిఐ 90వ వార్షిక సాధారణ సమావేశం తాలూకు ప్రారంభ సభను ఉద్దేశించి ప్రసంగించారు.BJP lives in the hearts of people of Gujarat: PM Modi
December 11th, 06:30 pm
PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.People are well aware of the difference between Congress and the BJP: PM Modi
December 08th, 03:41 pm
Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.PM goes through App survey feedback, writes to those who took part in the survey
December 01st, 05:34 pm
PM Modi personally made it a point to read many of the suggestions received on the NM App regarding demonetisation. Humbled by the overwhelming response of the people, who not only congratulated him but also gave many constructive ideas, he decided to personally respond to each of the participants of the survey. This is what makes him different. He values every constructive opinion. It is this consistent & transparent virtue that has made him popular across all sections & segments of society.Historic response to App Survey, almost a million citizens share their view
November 26th, 09:35 pm
Citizens have overwhelmingly reaffirmed faith in PM Modi's measures to eliminate black money & corruption. The survey on the NM App on Govt's decision of 500 & 1000 Rupee notes ceasing to be legal tender has drawn an unprecedented & historic response. Launched on 22nd November 2016, the survey has seen almost a million citizens participating, in just over 100 hours and sharing their opinion, ideas and suggestions.సోషల్ మీడియా కార్నర్ - 24 నవంబర్
November 24th, 07:43 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ - 22 నవంబర్
November 22nd, 07:33 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Shri Modi is the preferred leader who can steer India through current economic crisis: CNN-IBN HT Poll
November 15th, 04:16 pm
Shri Modi is the preferred leader who can steer India through current economic crisis: CNN-IBN HT Poll