స‌మీకృత చెక్ పోస్ట్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి,

November 09th, 05:22 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు పంజాబ్ లోని గురుదాస్‌పూర్ లో క‌ర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ వ‌ద్ద తొలి బ్యాచ్ యాత్రను చెక్ పోస్ట్ వ‌ద్ద జెండా ఊపిప్రారంభించారు. అలాగే స‌మీకృత చెక్ పోస్టును ప్రారంభించారు.

Guru Nanak Dev Ji taught about equality, brotherhood and unity in the society: PM

November 09th, 11:13 am

Prime Minister Narendra Modi today called for upholding the teachings and values of Shri Guru Nanak Dev Ji. He was participating in the special event organised at Dera Baba Nanak on the occasion of the inauguration of the Integrated Check Post (ICP) and the Kartarpur Corridor.

శ్రీ‌గురునాన‌క్ దేవ్ జీ బోధ‌న‌లు,వారు ప్ర‌వ‌చించిన విలువ‌ల‌ను పాటించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి పిలుపు

November 09th, 11:12 am

శ్రీ గురునాన‌క్‌దేవ్‌జీ బోధ‌న‌లు, ప్ర‌వ‌చించిన విలువ‌ల‌ను పాటించాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. క‌ర్తార్‌పూర్ కారిడార్‌, స‌మీకృత చెక్‌పోస్ట్ (ఐసిపి) ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు. గురునాన‌క్ దేవ్‌జీ 550 వ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ఒక స్మార‌క నాణాన్ని విడుద‌ల చేశారు.

గురుద్వారా బేర్ సాహిబ్ లో ప్రణామమాచరించిన ప్రధాన మంత్రి

November 09th, 10:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సుల్తాన్ పుర్ లోధీ లో గల గురుద్వారా బేర్ సాహిబ్ లో ప్రణామమాచరించారు. ప్రధాన మంత్రి వెంట కేంద్ర ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్ గవర్నర్ శ్రీ వి.పి. సింహ్ బద్ నోర్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ శ్రీ అమరీందర్ సింహ్ బాదల్ లు ఉన్నారు.

కర్ తార్ పుర్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను 2019వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ న ప్రారంభించనున్న ప్ర‌ధాన మంత్రి

November 08th, 02:48 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంజాబ్ లోని డేరా బాబా నానక్ లో కర్ తార్ పుర్ కారిడర్ లో భాగమైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను 2019వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ న ప్రారంభించనున్నారు.

శ్రీ గురునానక్ దేవ్ గారి 550వ జయంతి సందర్భం గా ఉత్సవాల నిర్వహణ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

November 22nd, 05:19 pm

వచ్చే సంవత్సరం లో శ్రీ గురు నానక్ దేవ్ గారి 550వ జయంతి సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వాలతో, విదేశాల్లోని భారతదేశ రాయబార కార్యాలయాలతో కలసి దేశవ్యాప్తం గాను, ప్రపంచం అంతటా కూడాను ఘనమైన రీతి లో, సముచితమైన విధం గా ఉత్సవాలను నిర్వహించడానికి ఒక తీర్మానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గురు నానక్ దేవ్ గారు బోధించిన ప్రేమ, శాంతి, సమానత్వం, ఇంకా సౌభ్రాతృత్వం శాశ్వత విలువలను కలిగివున్నటువంటి ప్రబోధాలు.