India and Mauritius are natural partners in the field of maritime security: PM Modi

February 29th, 01:15 pm

Prime Minister Narendra Modi and Prime Minister of Mauritius, H.E. Mr Pravind Jugnauth jointly inaugurated the new Airstrip and St. James Jetty along with six community development projects at the Agalega Island in Mauritius via video conferencing today. The inauguration of these projects is a testimony to the robust and decades-old development partnership between India and Mauritius and will fulfil the demand for better connectivity between mainland Mauritius and Agalega, strengthen maritime security and foster socio-economic development.

మారిశస్ లోని అగాలెగా దీవి లో క్రొత్త ఎయర్‌స్ట్రిప్ నుమరియు జెట్టీ ని సంయుక్తం గాప్రారంభించిన ప్రధాన మంత్రి మరియు మారిశస్ ప్రధాని

February 29th, 01:00 pm

మారిశస్ లోని అగాలెగా దీవి లో క్రొత్త ఎయర్‌స్ట్రిప్, ఇంకా సెయింట్ జేమ్స్ జెట్టీ ని, మరి అలాగే ఆరు సముదాయ అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ కలసి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య నెలకొన్న బలమైనటువంటి మరియు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యాని కి ఒక నిదర్శన గా ఉంది. అంతేకాకుండా, ఇది మారిశస్ కు మరియు అగాలెగా కు మధ్య మెరుగైన సంధానం ఏర్పడాలన్న డిమాండు ను నెరవేర్చడం, సముద్ర సంబంధి భద్రత ను పటిష్ట పరచడం లతో పాటు సామాజికపరమైన, ఆర్థికపరమైన అభివృద్ధి ని ప్రోత్సహించనుంది. ఉభయ నేతలు యుపిఐ మరియు రూపే కార్డు సేవల ను ఇటీవలే అంటే 2024 ఫిబ్రవరి 12 వ తేదీ నాడు ప్రారంభించిన దరిమిలా తాజాగా ఈ ప్రాజెక్టుల ప్రారంభాన్ని చేపట్టడం ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది.

UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi

February 12th, 01:30 pm

PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.

మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 12th, 01:00 pm

శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.

అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కి మరియు అమెరికా రక్షణ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన ప్రధాన మంత్రి

November 10th, 08:04 pm

యు.ఎస్. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకన్ మరియు యు.ఎస్. రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

తంజానియా సంయుక్తగణరాజ్యం అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ భారతదేశాని కి ఆధికారిక సందర్శన కుతరలివచ్చినప్పుడు (అక్టోబర్ 8-10, 2023) చోటు చేసుకొన్న పరిణామాల పట్టిక

October 09th, 07:00 pm

ఉభయ పక్షాలు పరస్పరం అందజేసుకొన్న ఒప్పందాలు మరియు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాలు

భార‌త్‌లో మాల్దీవ్స్ అధ్య‌క్షుడి అధికార ప‌ర్యటన సంద‌ర్భంగా భార‌త్‌-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన

August 02nd, 10:18 pm

గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్.బైడెన్ ల మధ్య వర్చువల్ పద్ధతి లో జరుగనున్న సమావేశం

April 10th, 09:02 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నాడు అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో కలసి ఒక వర్చువల్ సమావేశం లో పాల్గొననున్నారు. ఇద్దరు నేత లు దక్షిణ ఆసియా, ఇండో-పసిఫిక్ రీజియన్ మరియు ప్రపంచ అంశాల పై ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దీనితో పాటుగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేసుకొంటారు. ఈ సమావేశం లో ఇరు పక్షాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొనే ఉద్దేశ్యం తో తమ నియమిత మరియు ఉన్నత స్థాయి సంబంధాల ను కొనసాగించడం పట్ల కూడా శ్రద్ధ తీసుకోనున్నారు.

2021 నుండి ప్రధాని మోదీ యొక్క 21 ప్రత్యేక ఫోటోలు

December 31st, 11:59 am

2021 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, 2021 నుండి ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.