Today, once again, Pokhran is witnessing the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory: PM Modi
March 12th, 02:15 pm
Prime Minister Narendra Modi witnessed a synergised demonstration of indigenous defence capabilities in the form of a Tri-Services Live Fire and Manoeuvre Exercise in Pokhran, Rajasthan. Addressing the occasion, the Prime Minister said that the valour and skills at display today are the call of new India. “Today, once again Pokhran became a witness of the triveni of India's Aatmnirbharta, self-confidence and its glory, he said.రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల ఫైరింగ్, విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన మంత్రి
March 12th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి' దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.Lakshadweep will play a strong role in the creation of a Viksit Bharat: PM Modi
January 03rd, 12:00 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone of development projects worth more than Rs 1150 crores in Kavaratti, Lakshadweep. PM Modi indicated the long neglect of remote, border or coastal and Island areas. “Our government has made such areas our priority”, he said. PM Modi recalled the guarantee given by him in 2020 about ensuring fast internet within 1000 days. Kochi-Lakshadweep Islands Submarine Optical Fiber Connection (KLI - SOFC) project has been dedicated to people today and will ensure 100 times faster Internet for the people of Lakshadweep.లక్షద్వీప్ లోనికవరత్తి లో 1150 కోట్ల రూపాయల కుపైగా విలువైన అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం లలోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 03rd, 11:11 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లక్షద్వీప్ లోని కవరత్తి లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారభించడంల తో పాటు ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు కూడాను. ఆయా ప్రాజెక్టుల విలువ 1150 కోట్ల రూపాయల కు పైగానే ఉంది. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో భాగం గా సాంకేతిక విజ్ఞానం, శక్తి, జల వనరులు, ఆరోగ్య సంరక్షణ, ఇంకా విద్య లు సహా అనేకమైన రంగాల కు చెందిన పథకాలు ఉన్నాయి. లాప్‌టాప్ స్కీము లో భాగం గా విద్యార్థుల కు ప్రధాన మంత్రి లాప్‌టాప్ లను అందజేయడం, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం లో భాగం గా పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ళ ను ఇవ్వడం చేశారు. రైతుల కు మరియు మత్స్యకార లబ్ధిదారుల కు పిఎమ్ కిసాన్ క్రెడిట్ కార్డుల ను సైతం ఆయన అందజేశారు.డిసెంబరు4వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
December 02nd, 04:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో డిసెంబరు 4 వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. సాయంత్రం పూట సుమారు 4 గంటల 15 నిమిషాల వేళ లో, ప్రధాన మంత్రి మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ కు చేరుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ప్రతిమ ను ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత, ప్రధాన మంత్రి సింధుదుర్గ్ లో ‘నేవీ డే 2023% ఉత్సవాలకు సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి సింధుదుర్గ్ ప్రాంత తార్ కర్ లీ సముద్ర తీరం లో భారతీయ నౌకాదళం యొక్క నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక బలగాల విశిష్ట విన్యాసాల ను కూడ చూడనున్నారు.INS Vikrant is a testament to the hard work, talent, influence and commitment of 21st century India: PM Modi
September 02nd, 01:37 pm
PM Narendra Modi commissioned the first indigenous aircraft carrier as INS Vikrant. The Prime Minister exclaimed, Vikrant is huge, massive, and vast. Vikrant is distinguished, Vikrant is also special. Vikrant is not just a warship. This is a testament to the hard work, talent, influence and commitment of India in the 21st century.పూర్తి గా దేశం లోనే తయారు చేసిన ఒకటో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను దేశప్రజల సేవ కుసమర్పించిన ప్రధాన మంత్రి
September 02nd, 09:46 am
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల సేవ కు గాను సమర్పించారు. వలసవాద హయాము తాలూకు గతాని కి అతీతం గా మరియు సమృద్ధమైనటువంటి భారతదేశం సముద్ర సంబంధి వారసత్వాని కి ప్రతిరూపం గా నౌకాదళాని కి కొత్త ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రం లో ఆవిష్కరించారు.న్యూ ఢిల్లీలో ఎన్ఐఐఒ సదస్సు ‘స్వావలంబన్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 18th, 04:31 pm
భారత సైన్యంలో స్వావలంబన లక్ష్యం 21వ శతాబ్దపు భారతదేశానికి చాలా చాలా అవసరం. స్వావలంబన కలిగిన నౌకాదళం కోసం మొదటి స్వావలంబన సదస్సును నిర్వహించడానికి, ఇది చాలా ముఖ్యమైన విషయం మరియు ఒక ముఖ్యమైన దశ అని నేను భావిస్తున్నాను మరియు దీని కోసం నేను మీ అందరినీ అభినందిస్తున్నాను, నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. .ఎన్ఐఐఒ సదస్సు ‘స్వావలంబన్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 18th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ఎన్‌ఐఐఒ’ (నావికాదళ ఆవిష్కరణ-దేశీయీకరణ సంస్థ) నిర్వహించిన ‘స్వావలంబన్’ సదస్సునుద్దేశించి ప్రసంగించారు.Submarine OFC project connecting Andaman-Nicobar to rest of the world is a symbol of our commitment towards ease of living: PM
August 10th, 12:35 pm
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.PM Modi launches submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands
August 10th, 10:14 am
PM Narendra Modi launched the submarine Optical Fibre Cable facility in Andaman and Nicobar Islands via video conferencing. In his address the PM said, This submarine OFC project that connects Andaman Nicobar Islands to the rest of the world is a symbol of our commitment towards ease of living. Thousands of families in Andaman-Nicobar will now get its access, the residents will reap the benefits of internet connectivity.లఖ్ నవూ లో ‘డిఫ్ ఎక్స్ పో’ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 05th, 01:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘డిఫ్ ఎక్స్ పో’ యొక్క పదకొండో సంచిక ను ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ లో ఈ రోజు న ప్రారంభించారు. ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించే భారతదేశ సైనిక ప్రదర్శన దేశాని కి ఒక ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తుల కేంద్రం గా ఉన్న సత్తా ను నిరూపించదలుస్తోంది. ‘డిఫ్ ఎక్స్ పో 2020’ భారతదేశాని కి చెందిన అతిపెద్ద రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన వేదికల లో ఒకటిగానే కాకుండా ప్రపంచం లో అగ్రగామి డిఫ్ ఎక్స్ పో లలో ఒకటి గా కూడా మారింది. ఈ పర్యాయం ఈ ఎక్స్ పో లో ప్రపంచం అంతటి నుండి ఒక వేయి రక్షణ సంబంధ తయారీదారు సంస్థలు మరియు 150 కంపెనీలు పాలుపంచుకొంటున్నాయి.Wrong policies and strategies of Congress destroyed the nation: PM
October 19th, 11:51 am
On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?ఎల్లెనాబాద్, రేవాడిలో బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు
October 19th, 11:39 am
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఎల్లెనాబాద్ మరియు రేవాడిలో రెండు ప్రధాన బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ప్రజలతో మాట్లాడిన ఆయన, మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశం మరింత శక్తివంతంగా కనిపించడం లేదా? నా వాగ్దానాలను నేను అమలు చేయలేదా?ముంబయి లో నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరీని అప్పగించే కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
December 14th, 09:12 am
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యా సాగర్ రావు, రక్షణ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సుభాష్ భామ్రే, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, ఫ్రాన్స్ రాయబారి శ్రీ అలెగ్జాండర్ జిగరల్ మరియు ఫ్రాన్స్ నుండి వచ్చిన ఇతర అతిథులు, నౌకాదళ ప్రధాన అధికారి, అడ్మిరల్ శ్రీ సునీల్ లాంబా, పశ్చిమ నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ శ్రీ గిరీశ్ లూథ్రా గారు,ఐఎన్ఎస్ కల్‌వరీ ని దేశానికి అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 14th, 09:11 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి లో జరిగిన ఒక కార్యక్రమంలో నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్‌వరీ ని దేశానికి అంకితం చేశారు.నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్‌వరీ ని దేశ ప్రజలకు రేపు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
December 13th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ముంబయి లో నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్‌వరీ ని దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.