జర్మనీ చాన్సలర్‌తో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
October 25th, 01:50 pm
మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.సింగపూర్ ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రన మోదీ వ్యాఖ్యలు
September 05th, 09:00 am
మీరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనిద్దరి మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇది. మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ 4జీ నాయకత్వంలో సింగపూర్ మరింత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియాతో ప్రధాన మంత్రి సమావేశం
September 04th, 12:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున బందర్ సెరీ బెగవాన్ లోని ఇస్తానా నూరుల్ ఇమాన్ కు చేరుకున్నారు. అక్కడ బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ప్రధాన మంత్రి కి స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు.ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం
May 24th, 06:41 am
ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.We aim to increase defence manufacturing in India: PM Modi
August 27th, 05:11 pm
At a webinar on defence sector, PM Modi spoke about making the sector self-reliant. He said, We aim to increase defence manufacturing in India...A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through matic route.రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 27th, 05:00 pm
రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.సౌదీ అరేబియా తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందమనేది ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేయగలదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 29th, 11:08 am
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పై భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య కుదిరిన ఒప్పందం పై సంతకాలు కావడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇప్పటికే గల బలమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.