భారతదేశం మరియు నార్డిక్ దేశాల మధ్య శిఖర సమ్మేళనం సందర్భంగా సంయుక్త పత్రికా ప్రకటన
April 18th, 12:57 pm
ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 17th, 11:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. స్వీడన్ లో తనకు సాదర స్వాగతం పలికినందుకు స్వీడన్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా స్వీడన్ రాజు కు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ రాజు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కూడా హాజరయ్యారు.స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)
April 17th, 11:12 pm
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.ప్రధాన మంత్రి స్టాక్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా సంతకాలైన మరియు ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు, ఒప్పందాల జాబితా (ఏప్రిల్ 16-17, 2018)
April 17th, 05:36 pm
స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.స్వీడన్ చేరుకున్న ప్రధాని మోదీ
April 17th, 01:22 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్లోని స్టాక్హోమ్ చేరుకున్నారు. ఆయన స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లోఫెన్ తో చర్చలు జరిపి, ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొననున్నారు.స్వీడన్ కు మరియు యుకె కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
April 15th, 08:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ కు పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.స్టాక్ హోమ్ లో జరిగిన దాడిని ఖండించిన ప్రధాన మంత్రి
April 07th, 10:52 pm
PM Narendra Modi today strongly condemned the attack in Stockholm. The PM said, “We condemn the attack in Stockholm. My thoughts an are with the families of the deceased and prayers with those injured. India stands firmly with the people of Sweden in this hour of grief.”