బ్లాక్‌ స్టోన్ చైర్ మన్, సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు శ్రీ స్టీఫన్ శ్వార్జ్‌మేన్‌ తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 23rd, 09:30 pm

బ్లాక్‌ స్టోన్ ఛైర్ మన్, సిఇఒ మరియు సహ వ్యవస్థాపకుడు శ్రీ స్టీఫన్ శ్వార్జ్‌మేన్‌ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.