ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ ల మధ్య వర్చువల్ సమిట్
March 04th, 06:38 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే ఈ నెల 5న, స్వీడన్ ప్రధాని గౌరవనీయులు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో కలసి ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొననున్నారు.స్వీడన్ ప్రధానమంత్రితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ
April 07th, 05:07 pm
స్వీడన్ ప్రధానమంత్రి మాన్యులు స్టీఫన్ లోఫ్వెన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం టెలిఫోన్ లో సంభాషించారు.స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)
April 17th, 11:12 pm
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.స్వీడన్ ఇండియా సంయుక్త కార్యాచరణ ప్రణాళిక (ఏప్రిల్ 17, 2018)
April 17th, 09:47 pm
ప్రధాని శ్రీ లోఫ్ వెన్ ఆహ్వానించిన మీదట 2018 ఏప్రిల్ 16వ, 17వ తేదీలలో స్టాక్ హోమ్ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆధికారిక పర్యటన జరిపారు.భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.ప్రధాన మంత్రి స్టాక్ హోమ్ ను సందర్శించిన సందర్భంగా సంతకాలైన మరియు ఆదాన ప్రదానం జరిగిన ఎమ్ఒయు లు, ఒప్పందాల జాబితా (ఏప్రిల్ 16-17, 2018)
April 17th, 05:36 pm
స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లాఫ్వెన్ తో చర్చించిన ప్రధాని మోదీ
April 17th, 03:21 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లాఫ్వెన్తో ఉత్పాదక చర్చలు జరిపారు. భారతదేశం మరియు స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై, నాయకత్వంపై ఇరువురు నాయకులు చర్చించారు.స్వీడన్ చేరుకున్న ప్రధాని మోదీ
April 17th, 01:22 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్లోని స్టాక్హోమ్ చేరుకున్నారు. ఆయన స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లోఫెన్ తో చర్చలు జరిపి, ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొననున్నారు.స్వీడన్ కు మరియు యుకె కు బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
April 15th, 08:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీడన్ కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ కు పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.స్వీడిష్ ప్రధాని స్టీఫన్ లోఫెన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ
June 22nd, 02:13 pm
స్వీడిష్ ప్రధానమంత్రి స్టీఫన్ లోఫెన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు. “ఫోన్ లో గౌరవనీయులు స్టెఫాన్ లాఫ్వెన్ తో మంచి సంభాషణ జరిగింది. మేక్ ఇన్ ఇండియా కు స్వీడిష్ సహకారం నేను ప్రతేయకం గా అభినందిస్తున్నాను.” అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.స్టాక్ హోమ్ లో జరిగిన దాడిని ఖండించిన ప్రధాన మంత్రి
April 07th, 10:52 pm
PM Narendra Modi today strongly condemned the attack in Stockholm. The PM said, “We condemn the attack in Stockholm. My thoughts an are with the families of the deceased and prayers with those injured. India stands firmly with the people of Sweden in this hour of grief.”Make in India Week in Mumbai; Bilateral talks with Sweden, Finland and Poland
February 13th, 05:46 pm
PM to visit Mumbai, launch Make in India week on February 13, 2016
February 12th, 05:18 pm
PM’s engagements in New York City – September 25th, 2015
September 25th, 11:27 pm