‘సెయిల్’ 2022-23లో రికార్డుస్థాయి ఉత్పత్తి సాధించడంపై ప్రధానమంత్రి అభినందన
April 02nd, 10:27 am
దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ- భారతదేశం ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధం అవుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమని అభినందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:స్టీల్ ఇండియా అథారిటీకి ప్రధాని ప్రశంసలు
February 04th, 12:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను ప్రశంసించారు. ఈ మేరకు 2023 జనవరిలో సంస్థ చరిత్రలోనే అత్యధిక నెలవారీ హాట్‌మెటల్, క్రూడ్ స్టీల్, సేలబుల్ స్టీల్ ఉత్పత్తి సాధించడంపై ఆయన అభినందనలు తెలిపారు.హిమాచల్ ప్రదేశ్ పర్యటించిన ప్రధాని, బిలాస్పూర్ వద్ద ఎయిమ్స్ కు పునాది రాయి వేశారు
October 03rd, 02:14 pm
హిమాచల్ ప్రదేశ్ పర్యటించిన ప్రధాని, బిలాస్పూర్ వద్ద ఎయిమ్స్ కు నేడు పునాది రాయి వేశారుహిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం నాడు పర్యటించనున్న ప్రధాన మంత్రి
October 02nd, 06:47 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పుర్ లో మంగళవారం నాడు పర్యటించనున్నారు.