నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

December 01st, 12:28 pm

నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధినిర్వహణలో స్ఫూర్తికి, కరుణకు పేరెన్నికగన్నది నాగా సంస్కృతి అని ఆయన అన్నారు.

మిజోరమ్ రాష్ట్రప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి

February 20th, 10:49 am

మిజోరమ్ రాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. మిజోరమ్ రాష్ట్రం నిరంతరం ప్రగతి ని సాధిస్తూ ఉండాలని, శాంతి తోను, సమృద్ధి తోను విలసిల్లేలా చూడాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భంలో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

January 25th, 09:42 am

హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

January 21st, 09:24 am

మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.