రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 25th, 09:18 am
ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:44 am
మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మణిపూర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:43 am
భారతదేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుండడంలో మణిపూర్ ప్రజలు పోషిస్తున్న పాత్రను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.త్రిపుర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 21st, 08:42 am
త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతి విషయంలో గుర్తుంచుకోదగ్గ తోడ్పాటును త్రిపుర అందిస్తోందంటూ ఆయన ప్రశంసించారు.మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 01st, 09:12 am
మధ్యప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:10 am
హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:07 am
కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:06 am
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‘కేరళ పిరవి’ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
November 01st, 09:03 am
కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
February 20th, 10:58 am
అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాబోయే సంవత్సరాల లోనూ సమృద్ధి చెందుతూనే ఉండాలి అనేటటువంటి ఆకాంక్ష ను కూడా శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు
January 21st, 09:27 am
త్రిపుర రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి అభినందనలు
January 21st, 09:25 am
మేఘాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్రం భవిష్యత్తులో సమున్నత ప్రగతి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్ స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసినప్రధాన మంత్రి
December 01st, 10:15 am
నాగాలాండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్ అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 11:47 am
మధ్యప్రదేశ్ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘నానాటికీ ప్రగతి పథంలో కొత్త పుంతలు తొక్కుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం అమృత కాలంలో దేశ సంకల్పాలను సాకారం చేసే దిశగా కీలక తోడ్పాటునిస్తుంది. రాష్ట్రం ఇలాగే సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 11:42 am
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల చైతన్యమే చత్తీస్‌గఢ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘‘రాష్ట్ర సంస్కృతిని సుసంపన్నం చేయడంలో మన గిరిజన సమాజాలు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలోని అద్భుత సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌కు సహజ, సాంస్కృతిక వైభవంతో కూడిన ఉజ్వల భవిష్యత్తు సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
May 30th, 11:33 am
గోవా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.సిక్కిం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 16th, 05:30 pm
సిక్కిం రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం రాష్ట్ర ప్రగతి పయనం నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.‘ఉత్కళ్ దివస్’ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 01st, 09:16 am
“ఒడిషా వాసులకు ఉత్కళ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ ప్రగతికి ఒడిషాతోపాటు ఆ రాష్ట్ర ప్రజలు, సంస్కృతి తమవంతుగా చేసిన కృషిని ప్రశంసించేందుకు ఈ వేడుకలు ఒక అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రజానీకం చక్కని ఆరోగ్యం-శ్రేయస్సుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
February 20th, 09:11 am
మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
February 20th, 09:09 am
అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు.