మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)

September 06th, 10:26 pm

శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మ‌య‌న్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భార‌తదేశ గణతంత్రం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ సెప్టెంబ‌రు 5 నుండి 7వ తేదీల మ‌ధ్య మ‌య‌న్మార్ లో తొలి ఆధికారిక ప‌ర్య‌ట‌న జ‌రుపుతున్నారు.

మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి బ‌హుమతి ఇచ్చిన ప్ర‌ధాన మంత్రి

September 06th, 02:03 pm

మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డావ్ ఆంగ్ సాన్ సూ కీ కి ఈ రోజు ఒక ప్ర‌త్యేక బ‌హుమ‌తిని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మంత్రి ఇచ్చారు.

మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు.

September 06th, 10:02 am

మయన్మార్ స్టేట్ కౌన్సిలర్, హెచ్ఈ ఆంగ్ సాన్ సూ కీతో ప్రధాని సమావేశమయ్యారు. ఇరువురు నాయకులు రెండు దేశాల మధ్య అనేక రంగాలపై చర్చలు జరిపారు.