చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 28th, 11:01 am
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!ప్రత్యేక లక్షణాలుగల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
September 28th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ప్రత్యేక లక్షణాలు గల 35 పంట రకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశప్రజలకు అంకితం చేశారు. అలాగే ప్రధానమంత్రి, రాయ్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన నేషనల్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులను వాడుతున్న రైతులతోనూ, ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు.‘ప్రారంభ్: స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’లో ప్రధానమత్రి ప్రసంగపాఠం
January 16th, 05:26 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.అంకురసంస్థలతో సంభాషించిన అనంతరం "ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
January 16th, 05:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.