SPIEF లో 'మేక్ ఇన్ ఇండియా' పెవిలియన్ సందర్శించిన ప్రధాని మోదీ
June 02nd, 10:48 pm
ప్రధాని నరేంద్ర మోదీ, సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) వద్ద 'మేక్ ఇన్ ఇండియా' పెవిలియన్ సందర్శించారు.సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగంగా ప్రధాని సమావేశాలు
June 02nd, 10:38 pm
SPIEF సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ కెర్న ను ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకున్నారు. అనేక రంగాల్లో భారత-ఆస్ట్రియా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి చర్చలు జరిపారు.సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ ఇంటరాక్టివ్ సెషన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
June 02nd, 09:17 pm
శీతోష్ఠ స్థితి అంశంపై తన ప్రారంభిక సమావేశాన్ని గుర్తుకుతెస్తూ, తాను అతి సాధారణమైనటువంటి స్థాయిలో న్యూ ఇండియా ఆవిష్కరణ సంబంధిత దార్శనికతను గురించి, ఇంకా.. 5000 సంవత్సరాల క్రితం రాయబడిన వేదాలను గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రకృతిని ఆవు నుండి పాలు పితికే తరహాలో వాడుకోవడాన్ని వేదాలు అనుమతించాయని, అయితే ప్రకృతిని లూటీ చేయడాన్ని మాత్రం అనుమతించలేదన్నారు.సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
June 02nd, 05:00 pm
సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్ నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్ పి ఐఇఎఫ్) సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచ వేదికపైన నూతన సమతుల్యతను సాధించడం’’ అనే అంశం సర్వ సభ్య సదస్సు ప్రధాన అంశం. ఈ సంవత్సరం ఎస్ పి ఐఇఎఫ్ లో భారతదేశం ‘‘అతిథి దేశం’’. ప్రధాన మంత్రి శ్రీ మోదీ ‘‘గౌరవ అతిథి’’గా పాల్గొంటున్నారు.Prime Minister Modi arrives at St. Petersburg, Russia
May 31st, 11:09 pm
PM Narendra Modi arrived at St. Petersburg, Russia marking the beginning of the third leg of his four-nation tour. Prime Minister Modi is scheduled to join several programmes. He will attend the 18th India-Russia Annual Summit in St. Petersburg on June 1, 2017 with the President of the Russian Federation H.E. Vladimir V. Putin. Following the Summit, Prime Minister will participate, also for the first time, in the St. Petersburg International Economic Forum on June 2, 2017 as Guest of Honour.జర్మనీ, స్పెయిన్, రష్యా మరియు ఫ్రాన్సులకు పర్యటనకు ముందు ప్రధాని పత్రికాప్రకటన
May 28th, 04:46 pm
మే 29 నుంచి జూన్ 3 వరకు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు నరేంద్ర మోదీ నాలుగు దేశాలు పర్యటించనున్నారు. ప్రధాని అనేక నాయకులతోనూ, పరిశ్రమాధినేతలతోనూ చర్చలు నిర్వహిస్తారు. ఈ పర్యటన నాలుగు దేశాలతో భారతదేశం యొక్క బలమైన సంబంధాలను మరింత పెంచే లక్ష్యంతో ఉంది.