శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి

August 15th, 11:43 am

పూజనీయుడైన తత్వవేత్త, ఆలోచనపరుడు, ఆధ్యాత్మిక నేత శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

No room for division in India's mantra of unity in diversity: PM Modi

February 08th, 01:00 pm

Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 08th, 12:30 pm

శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.

శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

December 13th, 06:52 pm

శ్రీ అరబిందో గారి 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ నేను హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. శ్రీ అరబిందో గారి 150వ జయంతి యావత్ దేశానికి ఒక చారిత్రాత్మక ఘటన. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచనలను మన నవ తరానికి తెలియజేయడానికి, దేశం ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతిజ్ఞ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక విభిన్న కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మహర్షి తపస్సు చేసిన పుదుచ్చేరి గడ్డపై ఈ రోజు దేశం ఆయనకు మరో కృతజ్ఞతాపూర్వక నివాళి అర్పిస్తోంది. ఈ రోజు శ్రీ అరబిందో స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయబడ్డాయి. శ్రీ అరబిందో జీవితం, బోధల నుంచి స్ఫూర్తిగా తీసుకొని దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలు మన నిర్ణయాలకు ఒక కొత్త శక్తిని, కొత్త బలాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను.

PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing

December 13th, 06:33 pm

The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.