కాలడి గ్రామం లో గల శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రం ను సందర్శించిన ప్రధాన మంత్రి
September 01st, 09:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాలడి గ్రామం లో శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క పవిత్ర జన్మస్థలం అయినటువంటి శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రాన్ని సందర్శించారు.