ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్‌లో రజత పతకాన్ని సాధించిన శ్రీశంకర్ మురళికి ప్రధాన మంత్రి అభినందనలు
October 01st, 11:15 pm
చైనా లోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించినందుకు గాను శ్రీశంకర్ మురళిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేసారు:లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి పేరిస్ డయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్న సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
June 10th, 07:56 pm
లాంగ్ జంప్ క్రీడాకారుడు శ్రీ శ్రీశంకర్ మురళి కి పేరిస్ డాయమండ్ లీగ్ లో కంచు పతకాన్ని ఆయన గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.