No room for division in India's mantra of unity in diversity: PM Modi
February 08th, 01:00 pm
Prime Minister Narendra Modi, addressed the program marking the 150th anniversary of Srila Prabhupada ji at Bharat Mandapam, Pragati Maidan. Addressing the gathering, the Prime Minister said that the 150th anniversary of Srila Prabhupada ji is being celebrated in the wake of the consecration of the Shri Ram Temple at the Ayodhya Dham. He also paid tributes to Srila Prabhupada and congratulated everyone for the postage stamp and commemorative coin released in his honour.శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 08th, 12:30 pm
శ్రీల ప్రభుపాద గారి 150 వ జయంతి కి గుర్తు గా ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం లో ఈ రోజు న ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆచార్య శ్రీల ప్రభుపాద యొక్క ప్రతిమ కు ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించడం తో పాటు ఆయన యొక్క గౌరవార్థం ఒక స్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. గౌడీయ మఠాని కి వ్యవస్థాపకుడు అయిన ఆచార్య శ్రీల ప్రభుపాద వైష్ణవ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతాల ను పరిరక్షించడం లో మరియు వాటిని వ్యాప్తి చేయడం లో ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించారు.శ్రీ స్వామినారాయణ గురుకుల రాజ్‌కోట్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
December 24th, 11:10 am
పూజ్య శాస్త్రిజీ మహారాజ్ శ్రీ ధర్మజీవందాస్జీ స్వామి వారి ఆశీస్సులతో రాజ్‌కోట్ గురుకులం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. రాజ్‌కోట్ గురుకుల 75 సంవత్సరాల ఈ ప్రయాణం కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను . భగవాన్ శ్రీ స్వామినారాయణ నామాన్ని స్మరించుకోవడం ద్వారానే కొత్త చైతన్యం కలుగుతుంది మరియు ఈ రోజు స్వామి నారాయణ నామాన్ని సన్యాసులందరి సమక్షంలో స్మరించుకోవడం చాలా శుభ సందర్భం. ఈ చారిత్రక సంస్థ భవిష్యత్తు మరింత విజయవంతమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయన సహకారం మరింత అసమానంగా ఉంటుంది.రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామినారాయణ గురుకులం 75వ అమృత మహోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి
December 24th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకులం 75వ అమృత మహోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సభికులనుద్దేశించి మాట్లాడుతూ- శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ రాజ్‌కోట్ సంస్థాన్ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ ప్రస్థానంలో శాస్త్రిజీ మహారాజ్ శ్రీ ధర్మజీవన్ దాస్ స్వామి చేసిన అవిరళ కృషిని ఆయన ప్రశంసించారు. భగవాన్ శ్రీ స్వామి నారాయణ్ నామస్మరణతోనే మనలో నవ చైతన్యం ఉప్పొంగుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం
October 25th, 11:00 am
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.Shri Narendra Modi meets Swami Dayanand Ji in Gandhinagar
December 18th, 04:26 pm
Shri Narendra Modi meets Swami Dayanand Ji in GandhinagarShri Narendra Modi offers prayers at Ambaji Temple
November 10th, 12:00 pm
Shri Narendra Modi offers prayers at Ambaji TempleThrough Manav Seva, Mata Amritanandamayi is inspiring people towards Madhav Seva: Narendra Modi
September 26th, 03:31 pm
Through Manav Seva, Mata Amritanandamayi is inspiring people towards Madhav Seva: Narendra ModiBaba Ramdev pays courtesy visit to Shri Narendra Modi
September 11th, 11:21 am
Baba Ramdev pays courtesy visit to Shri Narendra ModiShri Narendra Modi visits 500 year old auspicious Banyan Tree, Mahakali Vad at Kantharpura
August 28th, 11:16 am
Shri Narendra Modi visits 500 year old auspicious Banyan Tree, Mahakali Vad at KantharpuraShri Narendra Modi inaugurates the Sadhu Vaswani College of Nursing in Pune
July 14th, 01:18 pm
Shri Narendra Modi inaugurates the Sadhu Vaswani College of Nursing in PuneShri Narendra Modi’s meeting with The Dalai Lama in January 2010
July 06th, 08:15 pm
Shri Narendra Modi’s meeting with The Dalai Lama in January 2010Shri Modi wishes Sri Sri Ravi Shankar ji on his birthday
May 13th, 01:42 pm
Shri Modi wishes Sri Sri Ravi Shankar ji on his birthdayShri Modi's speech at the inauguration of Acharyakulam Shikshan Sansthanam at Patanjali Yogpeeth, Haridwar
April 26th, 05:03 pm
Shri Modi's speech at the inauguration of Acharyakulam Shikshan Sansthanam at Patanjali Yogpeeth, HaridwarCM addressed Dharma Meemamsa Parishad at Sivagiri Mutt
April 24th, 08:24 pm
CM addressed Dharma Meemamsa Parishad at Sivagiri MuttSocial Media exhilarates with the trend NaMoInKerala
April 24th, 08:13 pm
Social Media exhilarates with the trend NaMoInKeralaShri Modi's speech at Dharma Meemamsa Parishad at Sivagiri Mutt, Kerala
April 24th, 04:53 pm
Shri Modi's speech at Dharma Meemamsa Parishad at Sivagiri Mutt, KeralaShri Narendra Modi inaugurates Sangam Tirthdham of Brahma Kumaris
April 21st, 09:25 pm
Shri Narendra Modi inaugurates Sangam Tirthdham of Brahma KumarisShri Narendra Modi performs Puja at Ambaji
April 15th, 11:42 am
Shri Narendra Modi performs Puja at AmbajiShri Narendra Modi prayed at the Dakshineshvar Kali Mandir in Kolkata
April 09th, 06:56 pm
Shri Narendra Modi prayed at the Dakshineshvar Kali Mandir in Kolkata